కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 177

Pooja Hegde Sends Out Valentines Day Wishes On Social Media
సినిమా వార్తలు

పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజ హెగ్డే అనతి కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

ఫైనల్లీ మెగా హీరో లుక్ రిలీజ్

మొత్తానికి మెగా హీరో ముఖాన్ని చూపించారు. మెగా హీరో ఏంటీ..? ముఖం ఏంటీ..? అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా ఇప్పటివరకూ సినిమాలో లుక్ ను మాత్రం చూపించలేదు. ఫస్ట్ లుక్ లో చూపించలేదు.. కానీ అందులో వైష్ణవ్ తేజ్ ముఖాన్ని చూపించలేదు. చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులోను అదే పరిస్థితి. ముఖాన్ని మాత్రం చూపించలేదు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఒరేయ్ బుజ్జిగా' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు చిత్ర బృందం.దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఓ చిన్న కథ' చెపుతున్న విజయ్

ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. 'ఓరు కుట్టి కథ' అంటే ఓ చిన్న కథ పేరిట యానిమేషన్ లో వున్న ఒక పాటను రిలీజ్ చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందించగా విజయ్ స్వయంగా ఈ పాట పాడాడు. ' లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ .. పే అటెన్షన్.. లిజన్ టూ మీ' అంటూ విజయ్ పాడిన ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్' విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్-క్రిష్ సినిమా 'విరూపాక్ష'..?

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి మే 15 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'నేను లేని నా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ ప్రేమకథతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. సురేష్ దర్శత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో 'నేను లేని నా ప్రేమకథ' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో న‌వీన్‌చంద్ర‌కు జోడీగా గాయ‌త్రీ సురేష్ న‌టిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

"లవ్ స్టోరీ" ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియో

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఒక సరికొత్త ప్రేమకథ గా రూపొందుతున్న "లవ్ స్టోరీ" మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడు గా నటించడం విశేషం. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అల' ముంబై లో ఇల్లు ప్లాన్..!

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు.. లేట్ గా వచ్చినా గట్టి హిట్ నే కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 2018 లో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది "అల వైకుంఠపురములో" సినిమాతో వచ్చాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ సృష్టించింది. హిట్ నుండి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కు వెళ్లి నాన్ బాహుబలి…

TFN Adminవాట్సాప్
సాంగ్

'సింగిల్స్' కోసం 'యాంటీ వాలెంటైన్స్ డే' సాంగ్

ఏ రోజు ఏ ఫెస్టివల్ వస్తుందో.. ఏ రోజు ఏ స్పెషల్ డే ఉంటుందో ఎంత మందికి తెలుసో?లేదో? తెలియదు కానీ ఫిబ్రవరి 14 అంటే మాత్రం అందరికీ వెంటనే 'వాలెంటైన్స్ డే' అని గుర్తొచ్చేస్తుంది. ఇక ఈ రోజు ప్రేమికులకు ఎంత స్పెషల్ డే నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఎప్పుడు వస్తుందా... ఎప్పుడు తమ ప్రేమను వ్యక్తం చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. మరి ప్రేమికుల సంగతి పక్కన పెడితే సింగిల్స్ పరిస్థితి ఏంటి. పాపం ప్రేమికులను చూసి కాస్త జెలస్ ఫీల్ అవ్వడమే తప్ప చేసేదేమి లేదు. సోషల్ మీడియాలో ఏంటి జోక్స్, మీమ్స్ స్టేటస్ లు పెట్టుకొని హ్యాపీ ఫీల్ అవ్వడమే. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసం యాంటీ వాలెంటైన్స్ డే సాంగ్ ఒకటి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమలో ఉన్నా - పాయల్ రాజ్ పుత్

బ్లాక్ బస్టర్ "RX 100" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం, అభినయం తో కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే. పాయల్ నటించిన "వెంకీ మామ " ఘనవిజయం సాధించింది. పాయల్ ప్రస్తుతం "ఏంజెల్ " తమిళ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.

Team TFNవాట్సాప్
mahesh-babu-daughter-sitara-win-hearts-with-her-impressive-performance
సినిమా వార్తలు

స్టార్ కిడ్ సితార అద్భుత పెర్ఫార్మెన్స్

సూపర్ స్టార్, మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షక,అభిమానులను ఉర్రూత లూగించాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో "డ్యాంగ్ డ్యాంగ్" అనే స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సాంగ్

'ఓ పిట్టకథ' - 'ఏమై పోతానే' పాట రిలీజ్

చిన్న కథలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలానే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమా 'ఓ పిట్టకథ'. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా వస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల ఫస్ట్ లుక్‌ ని రిలీజ్ చేయగా.. రానా దగ్గుబాటి ప్రీ-టీజర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జీవితం అంటే తెలుసుకున్నా - రానా దగ్గుబాటి

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన అరణ్యం నేపథ్యంలో రూపొందిన "అరణ్య" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. హిందీ లో "హాథీ మేరే సాథీ ", తమిళంలో "కాడన్" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. శ్రియ పిల్ గోవింకర్ , విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Bheeshma Singles Anthem Video Is Out
సినిమా వార్తలు

"భీష్మ" సింగిల్స్ యాంథమ్ వీడియో రిలీజ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ" మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్?

`వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` (2013)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు మేర్ల‌పాక గాంధీ. ఆ త‌రువాత `ఎక్స్ ప్రెస్ రాజా` అంటూ మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన అత‌ని మూడో చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. రెండేళ్ళ విరామం అనంత‌రం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట మేర్ల‌పాక గాంధీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాశీఖ‌న్నా.. `ఏడాదికో హిట్` ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తుందా?

రాశీఖ‌న్నా.. అందం, అభిన‌యాల మేలిక‌ల‌యిక‌. దాదాపు ఆరేళ్ళుగా తెలుగునాట నాయిక‌గా రాణిస్తోంది రాశి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... టాలీవుడ్ లో `ఏడాదికో హిట్` ఫార్ములాతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త‌మిళ చిత్రం ఆధారంగా ర‌వితేజ చిత్రం?

`వీర‌` (2011) త‌రువాత మాస్ మహారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాణంలో ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నుంది. కాగా, ఈ నెల‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛ‌నంగా ప్రారంభించి... మార్చి నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జర‌ప‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి వ‌రుణ్ తేజ్, శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్?

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందించిన `ముకుంద‌` (2014)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగేశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. మొద‌టి సినిమాతోనే న‌టుడిగా త‌న‌దైన ముద్ర‌వేసిన వ‌రుణ్.. ఆపై `ఫిదా`, `తొలిప్రేమ‌`, `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. ప్ర‌స్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడీ కొణిదెల వారి హ్యాండ్సమ్ హీరో.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్?

`స‌వ్య‌సాచి` (2017)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నిధి అగ‌ర్వాల్. ఆపై `మిస్ట‌ర్ మ‌జ్ను`తో సంద‌డి చేసిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాది జూలైలో రిలీజైన `ఇస్మార్ట్ శంక‌ర్`తోనే బ్రేక్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్

షేర్