కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 175

Nanakramguda Ramanaidu Studios Ceases To Exist?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ramanaidu Studios,Ramanaidu Studios Latest News,Nanakramguda Ramanaidu Studios
సినిమా వార్తలు

నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ కనుమరుగు కానుందా ?

నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోస్ కనుమరుగవుతుందనే వార్త ఇప్పడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నగర శివార్లలో షూటింగ్స్ కు అనువుగా పలు సెట్స్ తో నానక్ రామ్ గూడ లో రామానాయుడు స్టూడియోస్ ఏర్పాటు అయింది. హైదరాబాద్ సిటీ లో ఒక ల్యాండ్ మార్క్ గా విలసిల్లిన, 100కు పైగా సినిమా షూటింగ్స్ జరిగిన, ఎప్పుడు షూటింగ్స్ తో కళకళ లాడిన రామానాయుడు స్టూడియోస్ మూత పడనుందని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

Team TFNవాట్సాప్
Venkatesh And Srikanth Multistarrer Sankranthi Completes 15 Years
సినిమా వార్తలు

వెంక‌టేష్ `సంక్రాంతి`కి 15 ఏళ్ళు

కుటుంబ క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో `విక్ట‌రీ` వెంక‌టేష్ ఒక‌రు. ఆయ‌న న‌టించిన ప‌లు ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. వాటిలో `సంక్రాంతి` ఒక‌టి. త‌మిళ చిత్రం ‘ఆనందం’(2001)కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న స్నేహ‌, ఆర్తి అగ‌ర్వాల్ నాయిక‌లుగా న‌టించారు. శ్రీ‌కాంత్‌, శివ‌బాలాజి, శ‌ర్వానంద్‌, చంద్ర‌మోహ‌న్‌, శార‌ద, సంగీత‌, ర‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించారు. `రాజా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత వెంక‌టేష్‌, ముప్ప‌ల‌నేని శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `సంక్రాంతి` కూడా అదే బాట ప‌ట్ట‌డం విశేషం.

Team TFNవాట్సాప్
This Tamil Actress To Play Alongside Manchu Manoj
సినిమా వార్తలు

మంచు మనోజ్ కు జోడీ గా తమిళ యాక్ట్రెస్ ?

మంచు మనోజ్ కమ్ బ్యాక్ మూవీ గా "అహం బ్రహ్మస్మి " రూపొందనున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న "అహం బ్రహ్మస్మి " మూవీ మార్చి 6వ తేదీ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న "అహం బ్రహ్మస్మి " మూవీ తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
venkatesh-malliswari-completes-16-years
సినిమా వార్తలు

వెంక‌టేష్ `మ‌ల్లీశ్వ‌రి`కి ప‌ద‌హారేళ్ళు

అగ్ర క‌థానాయ‌కుడు ‘విక్ట‌రీ’ వెంక‌టేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. అందుకే ఆయ‌న న‌టించిన ప‌లు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాయి. అటువంటి చిత్రాలలో `మ‌ల్లీశ్వ‌రి` ఒకటి. ఇందులో “పెళ్ళి కాని ప్ర‌సాద్” క్యారెక్ట‌ర్‌లో వెంకీ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ముదురు వ‌య‌సు బ్ర‌హ్మ‌చారిగా వెంకీ ప్ర‌ద‌ర్శించిన‌ న‌ట‌న సినిమాకే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా... త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సంభాష‌ణ‌లు, కె.విజ‌య భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వ‌డ‌మే కాకుండా... టైటిల్…

Team TFNవాట్సాప్
Bheeshma Censor And Runtime Details Are Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bheeshma,Bheeshma Movie,Bheeshma Telugu Movie,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Movie
సినిమా వార్తలు

`భీష్మ‌` సెన్సార్, ర‌న్ టైమ్ డిటైల్స్

`ఛ‌లో` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా `భీష్మ‌`. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, ర‌ష్మికా మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించారు. హెబ్బా ప‌టేల్ ఓ కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాకి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు అందించాడు.

Team TFNవాట్సాప్
These 6 Telugu Movies To Release On 21st February 2020
సినిమా వార్తలు

21 వ తేదీ రిలీజ్ కానున్న 6 చిత్రాలు

ఫిబ్రవరి 21 వ తేదీ శివరాత్రి సందర్భంగా 6 సినిమాలు రిలీజ్ కానున్నాయి. డిఫరెంట్ జానర్ లలో రూపొందిన ఈ 6 చిత్రాలలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ. ఈ సినిమాలలో ఏ ఏ సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో వేచిచూడాల్సిందే. ఇప్పుడు ఆ చిత్ర విశేషాలను తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సురేందర్ రెడ్డి తో అఖిల్..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడే పది చేశానా..!

సినీ పరిశ్రమలోకి రోజుకు ఎంతో మంది హీరోయిన్ అయిపోదామని వస్తుంటారు. కానీ అదృష్టం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు తీసుకెళ్తుంది. అలా ఇండిస్టీలోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది రష్మిక మందన్న. కిరాక్ పార్టీ అనే సినిమాతో కన్నడ చిత్ర సీమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను దక్కించుకుంది. తెలుగులో వెంకీ కుడుముల దర్సకత్వంలో 'ఛలో' సినిమాతో పరిచయమై ఇక్కడ కూడా హిట్ కొట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అమ్మడి వెంట పడ్డాయి. వరుస…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'భీష్మ' ట్రైలర్ రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఇంకా నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన టీజర్.. ‘వాట్టే బ్యూటీ’, ‘సింగిల్ యాంథెమ్’ సాంగ్స్‌‌తో పాటు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సింగిల్స్ యాంథెమ్’ వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ప్రెషర్ కుక్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా రూపొందుతున్న సినిమా ‘ప్రెషర్ కుక్కర్’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా... సినిమాపై భారీ అంచనాలే పెంచింది.

TFN Adminవాట్సాప్
V Movie Teaser Is Out
ట్రైలర్ & టీజర్

"V" మూవీ టీజర్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!
సినిమా వార్తలు

'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!

ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"స్వేఛ్చ" మూవీ టీజర్ రిలీజ్

సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చురాం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె పి ఎన్ చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన "స్వేఛ్చ" మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది. జబర్దస్త్ ఫేమ్ ఛమ్మక్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించారు. భోలేశావళి సంగీతం అందించారు. ఈ మూవీ తో సింగర్ మంగ్లీ నటిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీకాంత్ కు చిరంజీవి పరామర్శ

గత రాత్రి ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తండ్రి గారైన పరమేశ్వరరావు మరణించిన సంగతి తెలిసిందే. కాగా పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి శ్రీకాంత్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ?

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "RRR" మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు తో ఒక మూవీ రూపొందించాలనే కోరికను రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్ తో ఒక మూవీ రూపొందించాలనే ఆసక్తి తో ఉన్న రాజమౌళి ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేశారని సమాచారం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

#D 40 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా #D40 మూవీ రూపొందింది. ఐశ్వర్యా లక్ష్మి కథానాయిక కాగా యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, హాలీవుడ్ మూవీ "గేమ్ ఆఫ్ త్రోన్స్" ఫేమ్ జేమ్స్ కాస్మో ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
This Bengali Actor Plays Sobhan Babu In Thalaivi
సినిమా వార్తలు

'తలైవి' శోభన్ బాబు పాత్రలో బెంగాలీ నటుడు..!

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
mahesh-babu-murari-completes-19-years
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు ‘మురారి’కి 19 ఏళ్ళు

“ప్రేమ‌, సంక‌ల్ప బ‌లం ఉంటే... ఎన్ని త‌రాల శాపాన్నైనా జ‌యించొచ్చు” అనే క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం ‘మురారి’. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ ఆధ్యాత్మిక‌, కుటుంబ కథా చిత్రంలో సోనాలి బింద్రే కథానాయిక‌గా న‌టించింది. ల‌క్ష్మి, సుకుమారి, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, గొల్ల‌పూడి మారుతీరావు, అన్న‌పూర్ణ‌, ప్ర‌సాద్ బాబు, సుధ‌, ధూళిపాళ‌, ర‌విబాబు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించ‌గా... ప్ర‌కాష్ రాజ్, నాగ‌బాబు, అచ్యుత్, యం.య‌స్‌.నారాయ‌ణ అతిథి పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

Team TFNవాట్సాప్
Director Harish Shankar And Pawan Kalyan Comes Again With A Cop Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Director Harish Shankar,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie News,P
సినిమా వార్తలు

మ‌ళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. ప‌వ‌న్, హ‌రీష్ చిత్రం?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `గ‌బ్బ‌ర్ సింగ్`(2012) త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
Actor Srikanth Father Meka Parameswara Rao Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Actor Srikanth Father,Hero Srikanth Father Meka Parameswara Rao No More,Srikanth Father Meka Parameswara R
సినిమా వార్తలు

శ్రీకాంత్ కు పితృవియోగం..!

నిన్న కాక మొన్న చిరంజీవి మొదటి సినిమా 'పునాది రాళ్ళు' డైరెక్టర్ రాజ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఆయన స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న పరిస్థితి మరీ విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకొని . ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్