కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 116

సినిమా వార్తలు

'మాస్క్ ఇండియా' అంటున్న మహేష్..!

కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేసారు కానీ దీనివల్ల కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలని.. బయటకు వెళ్తే మాస్క్ లు తప్పనిసరి అని శానిటైజర్లు కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదే అంశంపైన సెలబ్రిటీలు కూడా తమ వంతు భాధ్యతగా కరోనా పై జాగ్రత్తలు చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ఇన్ స్టా గ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్

2010 సంవత్సరం లో సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2"వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి నానితో..?

ఫిదా సినిమాలో తన నటనతో అందర్నీ ఫిదా చేసిన నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం పాత్ర ప్రాధాన్యమైన రోల్స్ మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Appreciates Prakash Raj
సినిమా వార్తలు

డిస్కవరీ ఛానల్ కు ప్రకాశ్ రాజ్ గాత్ర దానం..ఎదురుచూస్తుంటాం అన్న మహేష్

డిస్కవరీ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన సన్నివేశాల్ని అరుదైన సన్నివేశాలను.. చూపించడం ఈ ఛానల్ స్పెషాలిటీ. అందుకే ఈ ఛానల్ కు చాలా మంది ఫెవెరెట్స్ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు జాతీయ బాషలకే పరిమితమవ్వగా ఇప్పుడు ప్రాంతీయ ప్రజలకు కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే సరికొత్త ప్లాన్ తో వచ్చింది డిస్కవరీ ఛానల్. అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Corona Virus Movie Trailer Is Out
ట్రైలర్ & టీజర్

'కరోనా వైరస్' ట్రైలర్ రిలీజ్

రామ్ గోపాల్ వర్మ అసలు సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో కూడా ఎవరికీ తెలియదు కానీ ట్రైలర్ లు రిలీజ్ చేసి మాత్రం షాకిస్తాడు. అసలు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాడు అన్న సందేహాలు రాకుండా ఉండదు. ఇప్పటికి చాలా సినిమాలే అలా చేయగా.. ఇప్పుడు మరో సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? ఎదో కాదు ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సినిమా. కరోనా పై వర్మ సినిమా తీస్తానని అప్పుడే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సడెన్ గా ఇప్పుడు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు.

TFN Adminవాట్సాప్
Its Not Easy To See Success In Film Industry Despite Having A Film Background Says Shivani Rajasekhar
సినిమా వార్తలు

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అంత ఈజీ కాదు..!

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అంత ఈజీ కాదు అంటుంది రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్. శివాని అలా అనడానికి కారణం కూడా లేకుండా పోలేదు. నిజానికి శివాని గత కొన్నేళ్లుగా తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో శివాని టూ స్టేట్స్‌ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంది. అడవిశేష్‌, శివానీ కాంబోలో ఫైనల్‌ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది.

TFN Adminవాట్సాప్
Corona Virus Movie First Look Poster Is Out
ఫస్ట్ లుక్

"కరోనా వైరస్ "మూవీ పోస్టర్స్ రిలీజ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరెంట్ టాపిక్స్ , నిజ జీవిత సంఘటనలతో మూవీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తల్లడిల్లుతున్న తరుణం లో ఆర్ జి వి "కరోనా వైరస్ " పై మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన రెండు ఆసక్తికర పోస్టర్స్ ను ఆర్ జి వి ఈ రోజు రిలీజ్ చేశారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ -లావణ్య త్రిపాఠి

"అందాల రాక్షసి " లావణ్య త్రిపాఠి "దూసుకెళ్తా ", "భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లావణ్య ప్రస్తుతం "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్, లావణ్య జంటగా స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కై లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
Director Gautham Vasudev Menon Finish Movie Script For Three Movie Sequels During The Lockdown Time.
సినిమా వార్తలు

3 మూవీస్ సీక్వెల్స్ కు స్క్రిప్ట్స్ రెడీ -గౌతమ్ మీనన్

బ్లాక్ బస్టర్ "మిన్నలే "తమిళ మూవీ తో దర్శకుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు. "ఘర్షణ ", "ఏ మాయ చేసావె ", "ఎటో వెళ్ళిపోయింది మనసు ", "సాహసం శ్వాస గా సాగిపో " వంటి మూవీస్ తో గౌతమ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే. "ఏ మాయ చేసావె " మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
I Am Not In Relationship With Kamal Haasan Says Actress Pooja Kumar
సినిమా వార్తలు

మా మధ్య ఎలాంటి సంబంధం లేదు..!

విలక్షణ నటుడు.. నటనను నేర్చుకోవాలని వచ్చే హీరోలకు ఆయన సినిమాలు ఒక లైబ్రరీ లాంటివి. ఇక కమల్ సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన పర్సనల్ లైఫ్ కు వస్తే మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మొదట సారికను వివాహమాడిన కమల్ ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత గౌతమితో కూడా చాలా కాలం పాటు కలిసే ఉన్నాడు కమల్. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. హీరోయిన్ గౌతమితో విడిపోయాక ఆయన మరో నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాకుండా పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లకు హాజరవుతుండటం, వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పుష్ప సినిమాలో 'స్టార్ యాంకర్'.. అన్నీ రూమర్సే..!

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. లాక్ డౌన్ అయిపోగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాను మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నారు. విదేశాల్లో షూటింగ్ లు లేవు.. అక్కడి టెక్నేషియన్స్ ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే సగానికి పైగా పాటలను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆన్ లైన్ కోర్సులతో కాజల్

"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ ప్రస్తుతం తెలుగు లో "ఆచార్య ", "మోసగాళ్ళు "మూవీస్, తమిళ భాషలో రెండు సినిమాలు, హిందీ లో "ముంబై సాగ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మళ్ళీ 'చందమామే' అంటున్న తేజ..!

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత సీత సినిమాను తీసినా అది పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ , బాలీవుడ్ లలో బిజీ

"దువ్వాడ జగన్నాథం ", "అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దలకొండ గణేష్ ", "అల .. వైకుంఠపురము లో.. " వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న పూజాహెగ్డే హిందీ లో నటించిన "హౌస్ ఫుల్ 4 "మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "Prabhas 20 మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ యాసలో నాని..!

వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ' తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత 'టాక్సీవాలా' సినిమా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నో పెళ్లి' అంటున్న సాయి తేజ్.. నేనూ చూస్తా అంటున్న నితిన్..!

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండగా లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. లేకపోతే అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కారణం తెలిసిందే కదా..

TFN Adminవాట్సాప్
Interesting Buzz About Mass Maharaja Ravi Teja New Movie
సినిమా వార్తలు

కిల్లర్ తరహా పాత్రలో రవితేజ?

'వీర'(2011) తరువాత మాస్ మహ‌రాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
36 Years for Krishnam Raju Bobbili Brahmanna
సినిమా వార్తలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు సెన్సేషనల్ మూవీ ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు 36 ఏళ్ళు

రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేష‌న్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఒకటి. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శారద, జయసుధ నాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్‌ప్రసాద్, రాజేష్, ముచ్చర్ల అరుణ, అన్నపూర్ణ, కృష్ణవేణి ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
25 Years For Srikanth’s Taj Mahal Movie
సినిమా వార్తలు

శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన చిత్రం ‘తాజ్‌మహల్’కు 25 ఏళ్ళు

నిన్నటితరం కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన ‘తాజ్‌మహల్’ ఒక‌టి. శ్రీకాంత్‌కి సోలో హీరోగా తొలి విజ‌యాన్ని అందించిన సినిమా ఇదే కావడం విశేషం. మోనికా బేడి, సంఘవి నాయికలుగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, నూతన్‌ప్రసాద్, బ్రహ్మానందం, బాబుమోహన్, సుధాకర్, మల్లికార్జునరావు, అచ్యుత్, సుధ ముఖ్య భూమికలు పోషించారు. ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జులై రెండో వారం నుంచి పవన్, క్రిష్ చిత్రం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘ‌లాయిల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ప‌రంగా బ్రేక్ పడింది.

Team TFNవాట్సాప్

షేర్