టాలీవుడ్ , బాలీవుడ్ లలో బిజీ

Maharshi Actress Pooja Hegde Becomes Busy Heroine In Both Tollywood and Bollywood.

“దువ్వాడ జగన్నాథం “, “అరవింద సమేత వీర రాఘవ “, “మహర్షి “, “గద్దలకొండ గణేష్ “, “అల .. వైకుంఠపురము లో.. ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న పూజాహెగ్డే హిందీ లో నటించిన “హౌస్ ఫుల్ 4 “మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “Prabhas 20 మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడు గా తెలుగు లో రూపొందనున్న మూవీ కిగ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజాహెగ్డే రెండు బాలీవుడ్ మూవీస్ ను ఓకే చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా “కభీ ఈద్ కభీ దివాలీ “, అక్షయ్ కుమార్ హీరోగా “బచ్చన్ పాండే” మూవీస్ కు పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఈ విధంగా పూజాహెగ్డే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =