3 మూవీస్ సీక్వెల్స్ కు స్క్రిప్ట్స్ రెడీ -గౌతమ్ మీనన్

Director Gautham Vasudev Menon Finish Movie Script For Three Movie Sequels During The Lockdown Time.

బ్లాక్ బస్టర్ “మిన్నలే “తమిళ మూవీ తో దర్శకుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించారు. “ఘర్షణ “, “ఏ మాయ చేసావె “, “ఎటో వెళ్ళిపోయింది మనసు “, “సాహసం శ్వాస గా సాగిపో ” వంటి మూవీస్ తో గౌతమ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే. “ఏ మాయ చేసావె ” మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన కమల్ హాసన్ “వేట్టైయాడు విళయాడు “(రాఘవన్), శింబు “విన్నైతాండి వరువాయా” (ఏ మాయ చేసావె ), అజిత్ “ఎన్నై అరిందాల్ “(ఎంత వాడు గానీ ) మూవీస్ ఘన విజయం సాధించాయి. ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్ స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నట్టు దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ను “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత గౌతమ్ మీనన్ దే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =