“కరోనా వైరస్ “మూవీ పోస్టర్స్ రిలీజ్

Corona Virus Movie First Look Poster Is Out

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరెంట్ టాపిక్స్ , నిజ జీవిత సంఘటనలతో మూవీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తల్లడిల్లుతున్న తరుణం లో ఆర్ జి వి “కరోనా వైరస్ ” పై మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన రెండు ఆసక్తికర పోస్టర్స్ ను ఆర్ జి వి ఈ రోజు రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక కుటుంబం తమ ఇంటిలో భోజనం చేస్తున్న సీన్ ను ఆర్ జి వి చిత్రీకరించారు. ఆ సీన్ లో అందరూ ఒక చోట కాకుండా భౌతిక దూరం పాటిస్తూ భోజనం చేస్తుంటారు. ఒక్కరు మాత్రమే డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉండగా , మిగతా అందరూ నిలబడి తింటూ ఉంటారు. ఇది ఒక పోస్టర్ , మరో పోస్టర్ లో ఇద్దరు మాస్క్ లతో దూరంగా ఉంటారు. “కరోనా వైరస్ ” మూవీ లో కుటుంబ సభ్యులు భౌతిక దూరం పాటించడం , లాక్ డౌన్ సమయం లో లాక్ డౌన్ నేపథ్యంలో మూవీ అంటూ ఆర్ జి వి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =