ఆన్ లైన్ కోర్సులతో కాజల్

Actress Kajal Aggarwal Devotes Her Lockdown Time To Online Courses

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ ప్రస్తుతం తెలుగు లో “ఆచార్య “, “మోసగాళ్ళు “మూవీస్, తమిళ భాషలో రెండు సినిమాలు, హిందీ లో “ముంబై సాగ ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో ఒత్తిడి కి గురి అవుతారా అన్న ప్రశ్న కు కాజల్ మాట్లాడుతూ .. జీవితంలో ఎన్నో కఠిన సవాళ్ళు , ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, ఏ సందర్భంలోనూ ఒత్తిడికి గురి కాలేదని, క్లిష్ట పరిస్థితులే గొప్ప పాఠాలు నేర్పిస్తాయని, ఇటువంటి సమయంలోనే మన శక్తి , సామర్థ్యాలు తెలుసుకొంటామని , లాక్ డౌన్ సమయంలో ఒత్తిడి లేదని, ఆన్ లైన్ క్లాసుల ద్వారా న్యూరో సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ వంటి కొత్త కోర్సులు నేర్చుకుంటున్నానని, వంట చేస్తున్నానని, బుక్స్ చదువుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నానని కాజల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =