షూటింగ్ కు రెడీ -లావణ్య త్రిపాఠి

I am Ready For Movie Shooting Says Actress Lavanya Tripathi

“అందాల రాక్షసి ” లావణ్య త్రిపాఠి “దూసుకెళ్తా “, “భలే భలే మొగాడివోయ్ “, సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లావణ్య ప్రస్తుతం “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ లో నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్, లావణ్య జంటగా స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కై లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ తో షూటింగ్స్ నిలిచిపోయాయి . రెండు నెలలకు పైగా షూటింగ్స్ జరుగక సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయ్యారు . జూన్ నెల నుండి షూటింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా నటీనటులు షూటింగ్స్ లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదనే రూమర్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో లావణ్య షూటింగ్ లో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లావణ్య మాట్లాడుతూ షూటింగ్ ప్రారంభానికై ఎదురు చూడలేకపోతున్నానని, కరోనా వైరస్ ను అదుపు చేయడానికి ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ తో , జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ జరుపుకోవాలని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − sixteen =