ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 6
విజయ్ దేవరకొండ అభిమానులకు క్రిస్మస్ సర్ ప్రైజ్
నెగటివ్ రోల్ లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ?

మరో యాక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్..!
`అభిమన్యుడు` దర్శకుడితో కార్తి చిత్రం?
ఒకే బాటలో సాయితేజ్, వరుణ్ తేజ్...
మత్తు వదలరా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఇద్దరి లోకం ఒకటే మూవీ పబ్లిక్ ఒపీనియన్
డిఫరెంట్ టైటిల్ తో కన్నడలో కళ్యాణ్ దేవ్ సినిమా

'డిస్కో రాజా' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!

ఆకట్టుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' ఆంథమ్

"ప్రతి రోజూ పండగే " మూవీ పై రామ్ చరణ్ స్పందన
చాలా గర్వంగా ఉంది - హీరో నాని
మత్తు వదలరా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే మొదటి సినిమాతోనే కీరవాణి తనయులు సూపర్ అనిపించారు. ఓ కొత్త తరహా అనుభూతిని పొందాలంటే మాత్రం మత్తు వదలరా సినిమాను చూడాల్సిందే.
విజయ్ దేవరకొండ అభిమానులకు క్రిస్మస్ సర్ ప్రైజ్
"పెళ్ళి చూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీతగోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. విజయ్ దేవరకొండ తన అభిమానులకై పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. బర్త్ డే కు ఐస్ క్రీములు పంచడం, కొన్ని సందర్భాలలో అభిమానులకు గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తారు.
నెగటివ్ రోల్ లో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ?
సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రజనీకాంత్ కు జంటగా నటించిన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా రజనీకాంత్ 168 మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కు ఎంపిక అయ్యారు. ప్రకాష్ రాజ్, సూరి, సతీష్, శ్రీమాన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

మరో యాక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్..!
లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే మొదట వినిపించే పేరు అనుష్క. అరుంధతి నుండి ఇప్పటివరకూ పలు లేడీ [ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో `నిశ్శబ్దం` అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 31న రిలీజ్ చేయనున్నారు.

"ప్రతి రోజూ పండగే " మూవీ టీమ్ కు అల్లుఅర్జున్ అభినందనలు
హీరో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది. రికార్డ్ కలెక్షన్స్ తో సాయి ధరమ్ తేజ్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సత్యరాజ్, రావు రమేష్ క్యారెక్టర్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం చిత్ర విజయానికి తోడ్పడింది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో శ్రీను వైట్ల చిత్రం?
ఈ ఏడాది `రాక్షసుడు`తో మెమరబుల్ హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం `కందిరీగ` దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడీ టాలెంటెడ్ స్టార్. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
`అభిమన్యుడు` దర్శకుడితో కార్తి చిత్రం?
ఈ ఏడాది దీపావళి సీజన్ లో విడుదలైన `ఖైదీ`తో అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తి. అయితే, తాజాగా వచ్చిన `దొంగ`(తమిళంలో `తంబి`) మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. కాగా, ప్రస్తుతం కార్తి `సుల్తాన్`, `పొన్నియన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు సెట్స్ పై ఉండగనే... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఈ టాలెంటెడ్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న బన్నీ, సుక్కు చిత్రం?
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని టాక్. ఇప్పటికే బన్నీ పాత్రకు సంబంధించిన చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. అంతేకాదు... బన్నీ లేకుండానే కేరళలోని దట్టమైన అడవుల మధ్య, ఓ జలపాతం నేపథ్యంలో కథానాయకుడి ఇంట్రడక్షన్ సీన్ కూడా చిత్రీకరించాడట సుక్కు. కాకపోతే, బన్నీపై బ్లూ మ్యాట్ లో షాట్ తీసి…
‘‘జార్జి రెడ్డి’’ చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు
ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ "జార్జి రెడ్డి" జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన "జార్జి రెడ్డి" చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు..విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఈ నెల 23న నోయిడా,ఢిల్లీలో జరిగిన 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరుపుకుంది..అంతేగాకుండా సినిమా చూసిన అవార్డు కమిటీ నిర్మాత అప్పిరెడ్డిని అభినందిచడమే కాకుండా ‘‘బెస్ట్ అప్రిషియేషన్’’ అవార్డును ఆయనకు అందజేశారు.
ఒకే బాటలో సాయితేజ్, వరుణ్ తేజ్...
ఈ క్యాలెండర్ ఇయర్ మెగా కాంపౌండ్ యంగ్ హీరోస్ వరుణ్ తేజ్, సాయితేజ్ కి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే... ఈ ఇద్దరు కూడా రెండేసి సినిమాలతో పలకరించడమే కాకుండా ఆయా చిత్రాలతో ఘనవిజయాలను మూటగట్టుకున్నారు. `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్`తో వరుణ్ తేజ్ 2019లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటే... `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలో సాయితేజ్ కి మంచి విజయాలు దక్కాయి.
వారణాసిలో బాలయ్య - బోయపాటి చిత్రం?
టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో నటసింహ బాలకృష్ణ, యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. ఇప్పటికే రెండు సెన్సేషనల్ హిట్స్ అందించిన ఈ పవర్ ఫుల్ కాంబో... 2020లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల పూజ జరుపుకోగా... జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
మత్తు వదలరా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
ఇద్దరి లోకం ఒకటే మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
రిలీజస్ ల్లో రిచ్ - రిజల్ట్స్ లో పూర్ 2019- రివ్యూ
మరో సంవత్సరం కాలగర్భంలో కరిగిపోయింది.. కలిసిపోయింది. చూస్తుండగానే 12 నెలలు 12 రోజులే అన్నంత వేగంగా గడిచిపోయాయి. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ప్రారంభమవటానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడిచిపోయిన 2019 లో తెలుగు చిత్ర పరిశ్రమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి?వాటిలో ఎన్ని విజయవంతమయ్యాయి? ఎన్ని పరాజయం పాలయ్యాయి? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి ఇత్యాది విశేషాలు, వివరాలతో కూడిన సమగ్ర సమీక్షను మీ ముందుకు తెస్తోంది "ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం".
డిఫరెంట్ టైటిల్ తో కన్నడలో కళ్యాణ్ దేవ్ సినిమా
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కళ్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు.

'డిస్కో రాజా' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!
ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు తగ్గడం లేదు. వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. గతేడాది టచ్ చేసి చూడు.. నేల టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో డిఫెరెంట్ మూవీతో వస్తున్నాడు.

ఆకట్టుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' ఆంథమ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

"ప్రతి రోజూ పండగే " మూవీ పై రామ్ చరణ్ స్పందన
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతిరోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన "ప్రతి రోజూ పండగే " మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

'అల వైకుంఠపురములో' - 'బుట్ట బొమ్మా' పాట రిలీజ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. సామజవరగన, రాములో రాములా పాటలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
చాలా గర్వంగా ఉంది - హీరో నాని
కథానాయకుడిగా వరుస సినిమాలలో నటిస్తూనే తన అభిరుచికి తగిన సినిమాలు నిర్మించాలని హీరో నాని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. మొదటి ప్రయత్నం గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలలో సైకలాజికల్థ్రిల్లర్ "అ !" మూవీ ని నాని నిర్మించారు. "అ !" మూవీ విజయం సాధించింది. "అ !" మూవీ కి రంజిత్ మేకప్ మెన్ గా పనిచేశారు.