‘జైసేన’ టీజర్ రిలీజ్

Jai Sena Teaser Out Now,Jai Sena Teaser Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Jai Sena Movie Updates,Jai Sena Telugu Movie Latest News,Jai Sena Movie Teaser,Jai Sena Telugu Movie Teaser,Jai Sena Official Teaser,Jai Sena Latest Teaser

వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా, ఈ సినిమా టీజర్ ను సీనియర్ హీరో నాగార్జున రిలీజ్ చేశారు. జైసేన ఓ పవర్ ఫుల్ స్టోరీ అన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో శ్రీకాంత్ పలికిన సీరియస్ డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌ తదితరులు నటిస్తున్నారు. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పై వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =