విజయ్ దేవరకొండ అభిమానులకు క్రిస్మస్ సర్ ప్రైజ్

Vijay Deverakonda Gives Christmas Surprise To Fans

“పెళ్ళి చూపులు “, “అర్జున్ రెడ్డి “, “గీతగోవిందం ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. విజయ్ దేవరకొండ తన అభిమానులకై పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. బర్త్ డే కు ఐస్ క్రీములు పంచడం, కొన్ని సందర్భాలలో అభిమానులకు గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రిస్మస్ పండగ సందర్భంగా “దేవర శాంటా ” గా మారి అభిమానుల కోరికలు తీర్చే ఒక కొత్త కార్యక్రమం విజయ్ మొదలుపెట్టారు. తనకు నచ్చిన బహుమతులు అభిమానులకు ఇచ్చేకంటే వారికి నచ్చిన బహుమతులు వాళ్ళకి ఇచ్చి తృప్తిపరచాలని “దేవర శాంటా ” హ్యాష్ ట్యాగ్ తో ఏంకావాలో చెప్పమంటూ విజయ్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ లేట్ గా ప్రారంభించినా అభిమానులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =