ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? ఇవే ముఖ్యం…. అందుకే మీ అభిమాన ”దతెలుగుఫిలింనగర్.కామ్” ‘పబ్లిక్ ఒపీనియన్’ అనే శీర్షిక ద్వారా పబ్లిక్ అయిన మీరు పబ్లిక్ గా మీ ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అంటే మీ ఓటే ‘పబ్లిక్ ఒపీనియన్’ కు కొలమానం. సో … ముందుగా ఈ రోజు విడుదలైన చిత్రం “మత్తు వదలరా” పై మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయండి. కింద ఐదు ఆప్షన్స్ లో మీ ఆప్షన్ పై క్లిక్ చేసి “మత్తు వదలరా మూవీ ” మీద ఒరిజినల్ “పబ్లిక్ ఒపీనియన్” ఏమిటో తెలియజేయండి .
[totalpoll id=”34310″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: