కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 30

సినిమా వార్తలు

ఫిబ్ర‌వ‌రిలో ప్రేమ‌క‌థ‌ల సంద‌డి

2020 ఫిబ్ర‌వ‌రి ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిల‌వ‌నుంది. వ‌రుస‌గా మూడు వారాల పాటు వెండితెర‌పై ప్ర‌ణ‌య‌గాథ‌లు సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే `96` రీమేక్, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`, `భీష్మ‌`.

Team TFNవాట్సాప్
సాంగ్

చరణ్-అలియా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజనీకి పోటీగా వస్తానంటున్న ప్రభుదేవ..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 11 'సరిలేరు నీకెవ్వరు' 12న ‘అల వైకుంఠపురములో, విడులవుతున్నాయి…

TFN Adminవాట్సాప్
Prati Roju Pandaage Movie Team Busy in Song Shooting,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prati Roju Pandaage Song Shooting Updates,Prati Roju Pandaage Movie Shooting Details,Prati Roju Pandaage
సాంగ్

పాట చిత్రీక‌ర‌ణ‌లో `ప్ర‌తి రోజూ పండగే`

`సుప్రీమ్‌` త‌రువాత సాయితేజ్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ప్ర‌తి రోజూ పండగే`. తాత‌మ‌న‌వ‌ళ్ళ అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. ఒక పాట మిన‌హా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కాగా... ప్ర‌స్తుతం మిగిలి ఉన్న ఆ గీతాన్ని హైద‌రాబాద్ లో షూట్ చేస్తున్నారు. సాయితేజ్, రాశీఖ‌న్నాపై చిత్రీక‌రిస్తున్న ఈ యుగ‌ళ‌గీతానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చుతున్నాడు. క‌ల‌ర్ ఫుల్ గా సాగే ఈ పాట సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం. మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్…

Team TFNవాట్సాప్
Anushka Once Again Comes up with a Female Centric Role,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anushka New Female Centric Role,Actress Anushka Upcoming Women Centric Role,Anushka Latest News 2019
సినిమా వార్తలు

మ‌రో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క‌?

ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో అనుష్క ఒక‌రు. ఇప్ప‌టికే `అరుంధ‌తి, పంచాక్ష‌రి, వ‌ర్ణ‌, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో, భాగ‌మ‌తి` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో న‌టించిన స్వీటీ... త్వ‌ర‌లో `నిశ్శ‌బ్దం`తో ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ నాయికా ప్రాధాన్య చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
Telugu Remake of 96 to Hit Screens on February 7th,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,96 Telugu Remake Release Date,96 Movie Telugu Remake Release Date,96 Telugu Remake Latest News
సినిమా వార్తలు

ఫిబ్ర‌వ‌రి 7న `96` రీమేక్

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `96`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టించిన‌ ఈ చిత్రానికి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా... `దిల్` రాజు నిర్మించాడు. కాగా...ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్ర‌వరి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత `దిల్` రాజు ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. మ‌రి... ప్రేమికుల దినోత్స‌వానికి వారం రోజుల ముందుగా రాబోతున్న ఈ ప్రేమ‌క‌థా చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాన్ని సృష్టిస్తుందో చూడాలి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. విడుదలైన 9 నిమిషాలలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను దక్కించుకున్న ఈ సినిమా టీజర్ రియల్ టైం లో కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక 24 గంటల్లో 14 మిలియన్ వ్యూస్ తో నెం.1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ టీజర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా..!

టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం' తెరకెక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వేసుకొని. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీ పార్వతి..?

ఇన్ని రోజులు రాజకీయ రంగంలో వున్న లక్ష్మీ పార్వతి ఇప్పుడు సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తుంది. నాటకరంగంలో ఆమెకు ప్రవేశం వుంది కానీ సినీరంగానికి కొత్త. ఇప్పుడు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు కూడా సిద్ధ‌మైంది.

TFN Adminవాట్సాప్
VV Vinayak To Pair Up With Shreya Saran,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shriya Saran to pair up with Balayya for Ruler,Shriya Saran To Act with Director VV Vinayak,Shriya Saran Upcoming Mov
సినిమా వార్తలు

వినాయక్ కు జోడీగా శ్రేయ..?

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు హీరో గా వస్తున్న సంగతి తెలిసిందే. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా దర్శకత్వంలో.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాలో చేస్తున్నాడు. గ‌తం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రేయ శరన్ ఈ సినిమాలో వినయ్ కు జోడీగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
ఫైనల్లీ చైతు తో 'గీత గోవిందం' డైరెక్టర్..!
సినిమా వార్తలు

ఫైనల్లీ చైతు తో 'గీత గోవిందం' డైరెక్టర్..!

విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. ‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొదట పరుశురాం మహేష్ తో సినిమా చేస్తున్నాడన్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత కూడా ఆ హీరో చేస్తున్నాడు..ఈ హీరో తో చేస్తున్నాడు అన్నారు కానీ అవన్నీ వార్తలు గానే మిగిలాయి తప్ప ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
RGV Planning For A Big Release,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Grand Release,Kamma Rajyam Lo Kadapa Reddlu Big Release,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Upda
సినిమా వార్తలు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' - రిలీజ్ కు భారీ సన్నాహాలు

రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల తర్వాత వస్తున్న మరో వివాదాస్పదమైన సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

వెంకీ మామ మూవీ లో అల్లుడు (నాగ చైతన్య ) బర్త్ డే గ్లింప్స్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ వెంకీ మామ మూవీ డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ రాజ్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Thalaivi Movie Got Final Release Date,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Thalaivi Kangana Ranaut First Look,Kangana Ranaut First Look,Thalaivi Movie Updates,Thalaivi Movie Latest News,Kangana
రిలీజ్ అప్‌డేట్

"తలైవి" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య దేవత, అమ్మ, తలైవి , గ్రేట్ పొలిటీషియన్ జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విబ్రి మోషన్ పిక్చర్స్ , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో రూపొందుతున్న "తలైవి "మూవీ అక్టో బర్ 10వ తేదీ చెన్నై లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న "తలైవి" మూవీ 2020 సంవత్సరం జూన్ 26 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Romantic Movie Goa Schedule Wrapped Up,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Romantic Movie Shooting in Goa,Romantic Movie Shooting Updates,Romantic Movie Latest News
షూటింగ్ అప్‌డేట్

'రొమాంటిక్' గోవా షెడ్యూల్ పూర్తి

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 30 రోజుల పాటు జ‌రిగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, పూరి మార్క్ బీచ్ సాంగ్ ను షూట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ గోవా షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు.

TFN Adminవాట్సాప్
latest telugu movies news, Nani V Movie Shooting Goes On At Rapid Pace, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, V – Mohan Krishna Indraganti Speeds Up Shoot, V Movie Shooting Updates, V Movie Updates, V Telugu Movie Latest
షూటింగ్ అప్‌డేట్

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న 'వి'

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న చిత్రం `వి`. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాని.

Team TFNవాట్సాప్
Vijay Wax Statue Unveiled,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Thalapathy Vijay Wax Statue Unveiled at Museum,Thalapathy Vijay Wax Statue,Thalapathy Vijay Lates News
సినిమా వార్తలు

విజయ్ మైనపు విగ్రహా ఆవిష్కరణ..!

దేశవ్యాప్తంగా ఇప్పటీకే ఎంతో మంది ప్రముఖు నటీనటుల వాక్స్ స్టాచ్యూ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలోకి తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా చేరిపోయాడు. తాజాగా విజయ్ మైనపు బొమ్మ ఏర్పాటు చేశారు. కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

TFN Adminవాట్సాప్
Entha Manchivaadavuraa Movie Shooting,Entha Manchivaadavuraa Shooting in Ramoji Film City,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Shooting Updates,Entha Manchivaadavura
షూటింగ్ అప్‌డేట్

రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఎంత మంచివాడ‌వురా'

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోంది. సుభాష్ గుప్త‌, శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అనాథాశ్ర‌మం నేప‌థ్యంలో సాగే ఈ దృశ్యాలు... సినిమాలో ముఖ్య స‌మ‌యంలో వ‌స్తాయ‌ని స‌మాచారం. గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Raashi Khanna Confession To Audience,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Raashi Khanna Latest News,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Upcoming Movie Details
సినిమా వార్తలు

రాశీ ఖన్నా మనసులో మాట

టాలీవుడ్, కోలీవుడ్ లలో రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఇమైక్క నోడిగళ్, అడంగ మారు , అయోగ్య వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంగ తమిళన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. రాశీ ఖన్నా తెలుగు లో నటించిన ప్రతి రోజూ పండగే , వెంకీ మామ మూవీస్ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Mahesh Babu New Movie To Release On A Lucky Date,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu New Movie,Super Star Mahesh Babu New Movie Release Date,Mahesh Babu Release Lucky Date
సినిమా వార్తలు

ల‌క్కీ డేట్ కే వ‌స్తున్న మ‌హేష్‌ బాబు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబుకి సంక్రాంతి పండ‌గ‌తో మంచి అనుబంధ‌మే ఉంది. `ఒక్క‌డు`, `బిజినెస్ మేన్`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ ని ఈ సీజ‌న్ లోనే అందుకున్నాడు మ‌హేష్‌. క‌ట్ చేస్తే... సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోసారి ముగ్గుల పండ‌క్కి త‌న సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ హ్యాండ్స‌మ్ హీరో.

Team TFNవాట్సాప్

షేర్