రాశీ ఖన్నా మనసులో మాట

Raashi Khanna Confession To Audience,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Raashi Khanna Latest News,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Upcoming Movie Details

టాలీవుడ్, కోలీవుడ్ లలో రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఇమైక్క నోడిగళ్, అడంగ మారు , అయోగ్య వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంగ తమిళన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. రాశీ ఖన్నా తెలుగు లో నటించిన ప్రతి రోజూ పండగే , వెంకీ మామ మూవీస్ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా తన మనసులోని మాటను వెల్లడించారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ .. భవిష్యత్ లో కథ కు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలలో నటించాలని అనుకుంటున్నానని, సామాజిక బాధ్యత గల కథానాయిక పాత్రలున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటానని, రొటీన్ కథానాయిక పాత్రలున్న మూవీస్ పై ఆసక్తి లేదని, నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.