కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 29

సినిమా వార్తలు

ఐదోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న చైతూ-సామ్?

`ఏమాయ చేసావె`, `మ‌నం`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌జిలీ` చిత్రాల్లో జంట‌గా న‌టించి అల‌రించారు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌. అలాగే పెళ్ళికి ముందు `మ‌నం`లోనూ, పెళ్ళి త‌రువాత `మ‌జిలీ`లోనూ భార్యాభ‌ర్త‌ల పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. క‌ట్ చేస్తే... ఈ ఇద్ద‌రూ మ‌రోసారి జంట‌గా న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త సినిమా వివరాలు త్వరలో..!

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమన్ కు సుప్రీమ్ హీరో స్పెషల్ గిఫ్ట్

ప్రస్తుతం తమన్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' నుండి విడుదల చేసిన 'సామజవరగమనా', 'రాములో రాముల' పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ‘ప్రతి రోజు పండగే’ సినిమాకు కూడా ఈయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు తమన్.

TFN Adminవాట్సాప్
ఉదయ్ కిరణ్ బయోపిక్ కు యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్..!
సినిమా వార్తలు

ఉదయ్ కిరణ్ బయోపిక్ కు యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
2019 Top 7 Telugu Stars Birthday Trends,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Top 7 Birthday Celebration Trends,Top 7 Telugu Stars Birthday Trends,Top 7 Tollywood Stars Birthday Trends 2019,2019 T
స్పెషల్

2019 టాప్ 7 బర్త్ డే ట్రెండ్స్ - సోషల్ మీడియాను మోతమోగించిన మన హీరోలు..!

మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలపై అభిమానులు తమ అభిమానాన్ని ఆ రేంజ్ లో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సంఘటనలే చూసుంటాం. మరి అలాంటి అభిమానులు తమ అభిమాన హీరోల పుట్టినరోజులు వస్తే ఊరుకుంటారా.. సోషల్ మీడియాను తమ పోస్టులతో ఒక ఊపు ఊపెయ్యరు. అలా తమ అభిమానంతో చేసిన మిలియన్ పోస్టులతో, విషెస్ తో మోతమోగించేసారు. మరి 2019 టాప్ 7 బర్త్ డే ట్రెండ్స్ ఎవరో ఒకసారి చూద్దామా..!

TFN Adminవాట్సాప్
Mahesh Babu Fans Hungama Begin,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Super Star Mahesh Babu Fans Hungama,Mahesh Babu Sarileru Neekevvaru Fans Hungama,Mahesh Babu Latest News 2019
సాంగ్

అప్పుడే మొదలైన మహేష్ మేనియా - భారీ కటౌట్ ఏర్పాటు..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Shalini Pandey Look Revealed From Nishabdham,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shalini Pandey Look From Nishabdham,Shalini Pandey First Look From Nishabdham Movie,Nishabdham Movie Updates
సినిమా వార్తలు

'నిశ్శబ్దం' నుండి షాలినీ పాండే లుక్ రిలీజ్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు…

TFN Adminవాట్సాప్
Kangana Ranaut Turns Producer,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kangana Ranaut turns producer with Aparajitha Ayodhya,Kangana Ranaut Aparajitha Ayodhya,Aparajitha Ayodhya Movie Updates,Kangan
సినిమా వార్తలు

కంగనా నిర్మాతగా 'అయోధ్య' ఇష్యూ పై సినిమా..!

విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగనా మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Rangamarthanda Movie Shoot Begins,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rangamarthanda Movie Shooting Details,Rangamarthanda Movie Updates,Rangamarthanda Movie Latest News,Director Krishna Vamsi
షూటింగ్ అప్‌డేట్

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండగా నేడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ కృష్ణవంశీ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫస్ట్ షాట్ ను సెన్సేషనల్ డైరెక్టర్.. నా చిరకాల మిత్రుడు తేజ డైరెక్ట్ చేసాడు.. థాంక్యూ తేజ అంటూ ట్వీట్ చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భారతీయుడు 2 మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్, భారీ తారాగణం తో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2(భారతీయుడు 2)రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రతినాయకుడు గా సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.

Team TFNవాట్సాప్
Karthi Jyothika Donga Movie Second Look Poster Is Out,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthi Jyothika Donga Movie Look Poster,Donga Movie Updates,Karthi Donga Telugu Movie,Jyothika Donga Mo
ఫస్ట్ లుక్

"దొంగ" మూవీ సెకండ్ లుక్ రిలీజ్

బ్లాక్ బస్టర్ మూవీ "ఖైదీ" తో ప్రేక్షకులను అలరించిన కార్తీ మరో కొత్త మూవీ తో అలరించనున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం లో కార్తీ హీరోగా "తంబి" తమిళ మూవీ రూపొందింది. జ్యోతిక, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఆ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ "దొంగ "మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు శ్రీనివాస రెడ్డి కొత్త మూవీ "భార్యదేవోభవ "

శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణ లో శ్రీ నవహస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ" రాగల 24 గంటల్లో" 22 తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయింది. దర్శకుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ .. ఇదేప్రొడక్షన్ హౌస్ లో తన దర్శకత్వంలో మరొక మూవీ రూపొందనుందని తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్‌ ఎంటర్‌టైనర్‌ కోసం కొత్త అవతారం..!

వరుస ప్లాప్స్ తో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'రాచ్చసన్' ను తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మరోసారి తనకు మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సంతోష్‌ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

TFN Adminవాట్సాప్
RGV Enter The Girl Dragon Teaser And Trailer Dates Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Enter The Girl Dragon Teaser,Enter The Girl Dragon Trailer Date Locked,Enter The Girl Dragon Movie
ట్రైలర్ & టీజర్

వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' - టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్

ఎవరేం అనుకున్నా డోంట్ కేర్ అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వర్మ. ఒక సినిమా తర్వాత మరో సినిమాను వెంట వెంటనే చేస్తున్నాడు. హిట్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్లతో ప్రభావితం కాకుండా సినిమాలు తీసుకుంటూ పోవటమే ఆయన పని. ఒక పక్క 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ' ఏపీ లోని ప్రస్తుత రాజకీయాలతోనే ఒక సినిమా తీస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్, ట్రయిలర్, పాటలతో ఎంత సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మాతగా సమంత

టాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ఓ బేబీ మూవీ ఘనవిజయం తరువాత 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ జాను మినహా మరే మూవీ ని అంగీకరించలేదు. తన సొంత బ్యానర్ పై ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మించాలని సమంత అనుకొంటున్నట్టు సమాచారం. మహిళా సాధికారికత ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ

సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీ రూపొందుతుంది 1998 సంవత్సరంలో చంద్రలేఖ మలయాళ మూవీ ని చంద్రలేఖ పేరు తో తెలుగులో రీమేక్ చేసిన కృష్ణ వంశీ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత మరో రీమేక్ మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.

Team TFNవాట్సాప్
సాంగ్

`ఆర్ ఆర్ ఆర్` కోసం రామ్ చ‌ర‌ణ్, ఆలియా రొమాంటిక్ సాంగ్

`డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` య‌స్.య‌స్.రాజ‌మౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ జీవితాల‌ను మిళితం చేస్తూ జ‌క్క‌న్న రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పింక్` రీమేక్ కి థ‌మ‌న్ బాణీలు?

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎమోష‌నల్ కోర్టు డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెండితెర‌పై రీ-ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ సినిమాని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఎంపిక‌య్యాడ‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. ప‌వ‌ర్ స్టార్ కాంబినేష‌న్ లో థ‌మ‌న్ కి ఇదే తొలి సినిమా అవుతుంది. త్వ‌ర‌లోనే థ‌మ‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి... ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ లో ప‌లు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వచ్చే నెల 5న ప్రారంభం కానున్న ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్య‌ జోరు పెంచారు. వ‌రుస చిత్రాల‌తో అభిమానుల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఎంత‌లా అంటే... ఒక‌వైపు తాజా చిత్రం `ద‌ర్బార్` విడుద‌ల‌కు ముస్తాబవుతుంటే... మ‌రోవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కొబ్బ‌రికాయ కొట్టే ప‌నిలో ఉన్నారాయ‌న‌.

Team TFNవాట్సాప్
Dil Raju Movies Hungama In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Ace Producer Dil Raju Movies Hungama In 2020,Dil Raju Movies In 2020,SVC Movies In 2020,Sri Venkateswara Creations Mov
సాంగ్

2020లో వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు `దిల్` రాజు చిత్రాలు

2017లో రికార్డు స్థాయిలో ఆరు చిత్రాలు విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా ఘ‌న‌విజ‌యాలు అందుకుని మ‌రీ వార్త‌ల్లో నిలిచాడు నిర్మాత `దిల్` రాజు. క‌ట్ చేస్తే... 2020లో అంత‌కుమించిన సంఖ్య‌లో సినిమాల‌ను ప్లాన్ చేశాడు ఈ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... వీటిలో మూడు సినిమాలు మొద‌టి మూడు నెల‌ల‌ను టార్గెట్ చేసుకోవ‌డం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్