శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ‘వి’

latest telugu movies news, Nani V Movie Shooting Goes On At Rapid Pace, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, V – Mohan Krishna Indraganti Speeds Up Shoot, V Movie Shooting Updates, V Movie Updates, V Telugu Movie Latest News, V Telugu Movie Shooting Details

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న చిత్రం `వి`. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ, నివేదా థామ‌స్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వ‌రాలు అందిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ ప‌తాకంపై `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే… తాజాగా ముంబైలో నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్ లో యాక్ష‌న్ సీక్వెన్స్, ఛేజింగ్స్ షూట్ చేసిన యూనిట్… ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రిస్తోంది. రైల్వే స్టేష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ దృశ్యాలను నాని, గెట‌ప్ శ్రీ‌ను కాంబినేష‌న్ లో చిత్రీక‌రిస్తున్నారు. కాఫీ షాప్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను కూడా అక్క‌డ షూట్ చేస్తున్నార‌ని స‌మాచారం.

కాగా… 2020 ఉగాది కానుక‌గా మార్చి 25న `వి` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + fourteen =