రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎంత మంచివాడ‌వురా’

Entha Manchivaadavuraa Movie Shooting,Entha Manchivaadavuraa Shooting in Ramoji Film City,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Shooting Updates,Entha Manchivaadavuraa Movie Latest News

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోంది. సుభాష్ గుప్త‌, శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అనాథాశ్ర‌మం నేప‌థ్యంలో సాగే ఈ దృశ్యాలు… సినిమాలో ముఖ్య స‌మ‌యంలో వ‌స్తాయ‌ని స‌మాచారం. గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌రి… గ‌త చిత్రం `118`తో మంచి విజ‌యాన్ని అందుకున్న క‌ళ్యాణ్ రామ్‌… `ఎంత మంచివాడ‌వురా`తోనూ అదే బాట‌లో ముందుకు సాగుతాడేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.