వినాయక్ కు జోడీగా శ్రేయ..?

VV Vinayak To Pair Up With Shreya Saran,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shriya Saran to pair up with Balayya for Ruler,Shriya Saran To Act with Director VV Vinayak,Shriya Saran Upcoming Movies

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు హీరో గా వస్తున్న సంగతి తెలిసిందే. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా దర్శకత్వంలో.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాలో చేస్తున్నాడు. గ‌తం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రేయ శరన్ ఈ సినిమాలో వినయ్ కు జోడీగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 1940-1980 బ్యాక్ డ్రాప్ లో వున్నా ఈ సినిమాలో వినాయక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నవీన్ చంద్రను తీసుకున్నారనేది తాజా సమాచారం.చూద్దాం మరి డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందించిన వినాయక్ హీరో గా సక్సెస్ అవుతాడో? లేదో?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.