ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 15

" డిగ్రీ కాలేజీ "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

"వలయం " మూవీ మోషన్ టీజర్ రిలీజ్

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్
తలైవా రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు
బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వేదిక చిత్రాలు
బాలీవుడ్ ఫిల్మ్ కి డీఎస్పీ బాణీలు?
`పింక్` రీమేక్ లో నివేదా థామస్?
బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా?
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ పబ్లిక్ ఒపీనియన్

"తాగితే తందాన" మూవీ టీజర్ రిలీజ్

"అల .. వైకుంఠపురములో.." మూవీ టీజర్ రిలీజ్
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం

"అశ్వథ్థామ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
అనుష్క "నిశ్శబ్ధం" మూవీ సీక్వెల్ ?
సైంటిస్ట్ గా తాన్యా హోప్
మహేష్ బాబు నాకు స్ఫూర్తి - రష్మిక
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక , సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడీ గా నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మూవీ సెట్స్ లో ఎలా ఉండాలనే విషయంలో తనకు మహేష్ బాబు స్ఫూర్తి అని రష్మిక అన్నారు.

" డిగ్రీ కాలేజీ "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా బ్యానర్ పై నరసింహ నంది దర్శకత్వంలో వరుణ్, శ్రీదివ్య జంటగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్" డిగ్రీ కాలేజీ "మూవీ జనవరి 1వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దువ్వాసి మోహన్, జయ వాణి, శ్రీనివాస మదన్ &RK ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

"ప్రతి రోజూ పండగే" మూవీ సింగిల్ "చిన్నతనమే" రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

"వలయం " మూవీ మోషన్ టీజర్ రిలీజ్
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో , పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ , దిగాంగన జంటగా సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ "వలయం " మూవీ రూపొందింది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
తలైవా రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు
తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ 69 వ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు రజనీకాంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించిన తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలకు అన్ని భాషలలోనూ క్రేజ్ ఉంది. దేశ, విదేశ అభిమానులు రజనీకాంత్ బర్త్ డే ను పండగలా జరుపుకుంటున్నారు.
బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వేదిక చిత్రాలు
`శివకాశి` (2006)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన వేదిక... `ముని`, `బాణం` వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆపై పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అలరించింది. ఇక ఈ ఏడాది వేసవిలో విడుదలైన `కాంచన 3`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇప్పుడు రెండు వరుస వారాల్లో రెండు కొత్త చిత్రాలతో పలకరించనుంది.
నాగచైతన్యకి `థమన్ ఫ్యాక్టర్` మరోసారి కలిసొస్తుందా?
తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన చిత్రం `వెంకీమామ`. ఇందులో నిజజీవిత పాత్రల్లోనే ఈ మామాఅల్లుళ్ళు సందడి చేయనున్నారు. వెంకీ బర్త్ డే స్పెషల్ గా రేపు (డిసెంబర్ 13) ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
బాలీవుడ్ ఫిల్మ్ కి డీఎస్పీ బాణీలు?
`దేవి`(1999)తో స్వరకర్తగా తొలి అడుగేసిన యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్... ఈ ఏడాదితో 20 ఏళ్ళ సంగీత ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నాడు. ఇప్పటికీ అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు.
`పింక్` రీమేక్ లో నివేదా థామస్?
పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయికల్లో నివేదా థామస్ ఒకరు. `జెంటిల్ మన్`, `నిన్ను కోరి`, `118`, `బ్రోచేవారెవరురా` చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే... త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మరోసారి పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుందట నివేదా.
బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా?
హిందీ చిత్రం`దబంగ్`(2010)తో కథానాయికగా తొలి అడుగేసింది సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆపై పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో సందడి చేసింది. అంతేకాదు... ఐదేళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ `లింగ`తో దక్షిణాదిలో తొలిసారిగా మెరిసింది. కట్ చేస్తే... ఐదేళ్ళ తరువాత మరో దక్షిణాది చిత్రంలో సోనాక్షిని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

"తాగితే తందాన" మూవీ టీజర్ రిలీజ్
రైట్ టర్న్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో అదిత్, సప్తగిరి, మధునందన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "తాగితే తందాన " మూవీ రూపొందింది. సిమ్రాన్ గుప్తా హీరోయిన్ కాగా , సుప్రియ , బాహుబలి ప్రభాకర్ , సత్యం రాజేష్, రవి వర్మ , ప్రభాస్ శ్రీను ఇతర తారాగణం. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

"అల .. వైకుంఠపురములో.." మూవీ టీజర్ రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన "అల .. వైకుంఠపురములో.." మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా, అతనికి లేడీ బాస్ గా పూజ నటించారు.
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం
సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు.ఈ మూవీ లో మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

"అశ్వథ్థామ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అశ్వథ్థామ" మూవీజనవరి 31వ తేదీ రిలీజ్ కానుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తో "అశ్వథ్థామ" మూవీ రూపొందింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
అనుష్క "నిశ్శబ్ధం" మూవీ సీక్వెల్ ?
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో సియోటెల్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

"అల .. వైకుంఠపురములో .. "మూవీ లో టబు క్యారెక్టర్ హైలైట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. నివేత పేతురాజ్, జయరామ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ లో రూపొందిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

"సరిలేరు నీకెవ్వరు " మూవీ పై రాజేంద్ర ప్రసాద్ స్పందన
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీజనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
సైంటిస్ట్ గా తాన్యా హోప్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. సైంటిఫిక్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో... తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు రవితేజ. ఇక ఆయనకి జోడీగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ వంటి గ్లామరస్ హీరోయిన్స్ కనువిందు చేయనున్నారు.