“అల .. వైకుంఠపురములో .. “మూవీ లో టబు క్యారెక్టర్ హైలైట్

Tabu Character To Be Highlight In Ala Vaikunthapurramuloo,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Tabu Character in Ala Vaikunthapurramuloo,Ala Vaikunthapurramuloo Highlight Character,Ala Vaikunthapurramuloo Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో .. “మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. నివేత పేతురాజ్, జయరామ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ లో
రూపొందిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అల .. వైకుంఠపురములో .. “మూవీ స్టోరీ టబు క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని, అల్లు అర్జున్ , టబు ల మధ్య సన్నివేశాలు కామెడీ గానూ , ఎమోషనల్ గానూ సాగుతాయని సమాచారం. తన క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంది కాబట్టే టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ఈమూవీ లో టబు క్యారెక్టర్ హైలైట్ అని సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ రోజు టీజర్ రిలీజ్ కానుంది. “అల .. వైకుంఠపురములో .. “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + twelve =