బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వేదిక చిత్రాలు

Vedhika To Entertain Audience With Back To Back Movies

`శివ‌కాశి` (2006)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన వేదిక‌… `ముని`, `బాణం` వంటి చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆపై ప‌లు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ అల‌రించింది. ఇక ఈ ఏడాది వేస‌విలో విడుద‌లైన `కాంచ‌న 3`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇప్పుడు రెండు వ‌రుస వారాల్లో రెండు కొత్త చిత్రాల‌తో ప‌ల‌క‌రించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… వేదిక ఫ‌స్ట్ బాలీవుడ్ ఫిల్మ్ `ద బాడీ` ఈ నెల 13న విడుద‌ల‌వుతుంటే… న‌ట‌సింహ బాల‌కృష్ణ‌కి జోడీగా న‌టించిన తెలుగు చిత్రం `రూల‌ర్` ఈ నెల 20న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది వేదిక‌. మ‌రి… బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ వేదిక కెరీర్ కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 4 =