“అల .. వైకుంఠపురములో..” మూవీ టీజర్ రిలీజ్

Ala Vaikunthapurramuloo Movie Teaser Out Now

త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “అల .. వైకుంఠపురములో..” మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా సీనియర్ హీరోయిన్ టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా, అతనికి లేడీ బాస్ గా పూజ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “అల .. వైకుంఠపురములో..” మూవీ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంగ్స్ రిలీజ్ అయిన తరువాత ఈ మూవీ పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. “అల .. వైకుంఠపురములో..” మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు 04:05 PM కు రిలీజ్ చేసింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =