“అల .. వైకుంఠపురములో .. ” మూవీ టీజర్ రికార్డ్

Ala Vaikunthapurramuloo Movie Teaser Sets New Records On YouTube

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ టీజర్ భారీఅంచనాలతో 11 వ తేదీ రిలీజ్ అయ్యింది. “నువ్వు ఇప్పుడే కారు దిగావ్ .. నేను ఇప్పుడే క్యారెక్టర్ లోకి ఎక్కా “, “స్టైల్ గా ఉంది కదా , అందుకే నాకు నచ్చింది ” వంటి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం 7 నిమిషాలలో వన్ మిలియన్ వ్యూస్ సాధించిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ టీజర్ అత్యంత వేగంగా 5మిలియన్ వ్యూస్ సాధించిన వీడియో గా యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =