“ప్రతి రోజూ పండగే” మూవీ సింగిల్ “చిన్నతనమే” రిలీజ్

Chinnataname Song Out From Prati Roju Pandaage Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Chinnataname Song,Chinnataname Full Song,Prati Roju Pandaage Movie Songs,Prati Roju Pandaage Telugu Movie Songs

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన “సుప్రీమ్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మరో సారి వారిద్దరూ జతకట్టిన “ప్రతి రోజూ పండగే ” మూవీ పోస్టర్స్ , టీజర్, ట్రైలర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లోని మరో సాంగ్ “చిన్న తనమే ” ను ఈ రోజు 4:35 PM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “చిన్న తనమే ” సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. “ప్రతి రోజూ పండగే ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + three =