“తాగితే తందాన” మూవీ టీజర్ రిలీజ్

Tagite Tandana Teaser Out Now, Tagite Tandana Movie Teaser, Tagite Tandana Movie Updates, Tagite Tandana New Teaser, Tagite Tandana Official Teaser, Tagite Tandana Telugu Movie Latest News, Tagite Tandana Telugu Movie Teaser, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

రైట్ టర్న్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో అదిత్, సప్తగిరి, మధునందన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ “తాగితే తందాన ” మూవీ రూపొందింది. సిమ్రాన్ గుప్తా హీరోయిన్ కాగా , సుప్రియ , బాహుబలి ప్రభాకర్ , సత్యం రాజేష్, రవి వర్మ , ప్రభాస్ శ్రీను ఇతర తారాగణం. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ వి , వినోద్ జంగపల్లి నిర్మాణ సారథ్యం లో రూపొందిన “తాగితే తందాన ” మూవీ టీజర్ హీరో కిషన్ , నిహారిక కొణిదెల చేతుల మీదుగా ఈ రోజు రిలీజ్ అయింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “తాగితే తందాన ” మూవీ ప్రేక్షకులను నవ్వులతో అలరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =