కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 14

సినిమా వార్తలు

ఆఫ్రికా లో "ప్రతి రోజూ పండగే "

హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ కి జోడీగా న‌భా న‌టేష్‌?

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు యువ క‌థానాయ‌కుడు నిఖిల్. ఒక వైపు ఈ చిత్ర విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే... మ‌రోవైపు కొత్త సినిమాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. వీటిలో ముందుగా `కార్తికేయ‌`(2014) చిత్రానికి సంబంధించిన‌ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. `కార్తికేయ‌`ని తెర‌కెక్కించిన చందు మొండేటి ఈ కొన‌సాగింపు చిత్రాన్ని కూడా తెర‌కెక్కించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణ `క‌థానాయ‌కుడు`కి 35 ఏళ్ళు

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి... ఈ కాంబినేష‌న్ అన‌గానే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్స్ క‌ళ్ళ ముందు క‌ద‌లాడ‌తాయి. అలాంటి ఈ హిట్ పెయిర్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం `క‌థానాయ‌కుడు`. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో `ఊర్వ‌శి` శార‌ద ముఖ్య భూమిక‌ను పోషించ‌గా... స్వ‌ర్గీయ గొల్ల‌పూడి మారుతీరావు, చంద్ర‌మోహ‌న్, నూత‌న్ ప్ర‌సాద్, రాజ్య‌ల‌క్ష్మి, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడు నిర్మించిన ఈ స‌క్సెస్ ఫుల్ మూవీకి కె.ముర‌ళీమోహ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్వ‌ర‌దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి బాణీలు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణకి విల‌న్ గా శ్రీ‌కాంత్?

బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన కాంబినేష‌న్ ల్లో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ మూవీస్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను జోడీ ఒక‌టి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `సింహా`(2010), `లెజెండ్`(2014) సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా ఆ యా సంవ‌త్స‌రాల‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ గా నిలిచాయి. క‌ట్ చేస్తే... ఐదేళ్ళ విరామం అనంతరం ఈ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ మ‌రోసారి జ‌ట్టుక‌డుతోంది. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇటీవ‌లే పూజ జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
KGF 2 Movie First Look Poster Gets Final Release Date
ఫస్ట్ లుక్

" కె .జి.ఎఫ్ 2" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్

HOMBALE ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన " కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1" కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శాండల్ వుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆది పినిశెట్టి మూవీ టైటిల్ "పార్ట్నర్ "

ఆర్ ఎఫ్ సి బ్యానర్ పై ఆది పినిశెట్టి హీరోగా మనోజ్ దామోదరన్ దర్శకత్వం లో సైన్స్ ఫిక్షన్ , రొమాంటిక్ కామెడీ మూవీ రూపొందుతుంది. హన్సిక, పల్లక్ లల్వాని కథానాయికలు. ఆది పినిశెట్టి బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ "పార్ట్నర్ "గా అనౌన్స్ చేస్తూ ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Rana Daggubati First Look From Virataparvam Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Virataparvam Movie Updates,Virataparvam Telugu Movie Latest News,Virataparvam Movie First Look,Viratapa
ఫస్ట్ లుక్

"విరాటపర్వం 1992 " మూవీ రానా ఫస్ట్ లుక్ రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలంనాటి సామజిక పరిస్థితులు, రాజకీయ అంశాల నేపథ్యం లో యాక్షన్, రొమాంటిక్ డ్రామా, రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Mani Ratnam Starts Ponniyin Selvan Movie Shooting,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ponniyin Selvan Movie Shooting Updates,Ponniyin Selvan Shooting Latest News,Mani Ratnam New Movie Details,Ma
షూటింగ్ అప్‌డేట్

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ ప్రారంభం

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ నిన్న థాయ్ ల్యాండ్ లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. తమిళ రాజు రాజరాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Saalaa Rey Saalaa Song Out From Mathu Vadalara Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Saalaa Rey Saalaa Song,Saalaa Rey Saalaa Full Song,Mathu Vadalara Movie Songs,Mathu Vadalara Songs,Mathu
సాంగ్

"మత్తు వదలరా " మూవీ ఫస్ట్ సింగిల్ "సాలా రే సాలా" రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో అంతా కొత్తవారితో రూపొందిన "మత్తు వదలరా " మూవీ డిసెంబర్ 25వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా కోడూరి ఈ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Prati Roju Pandaage Movie Pre Release Event Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prati Roju Pandaage Pre Release Event,Prati Roju Pandaage Movie Updates,Prati Roju Pandaage Telugu Mov
సినిమా వార్తలు

"ప్రతి రోజూ పండగే " మూవీ ప్రీ రిలీజ్ వేడుక డేట్ ఫిక్స్

యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్, రావు రమేష్, రజిత ముఖ్య పాత్రలలో నటించారు. ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన "ప్రతి రోజూ పండగే " మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Enter The Girl Dragon Movie Trailer Out Now
ట్రైలర్ & టీజర్

"ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" మూవీ ట్రైలర్ రిలీజ్

టి .అంజయ్య సమర్పణలో , టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ దర్శకత్వంలో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో ఇండియా మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ మూవీ " " ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ " రూపొందింది. బ్రూస్ లీ అభిమాని అయిన ఆర్ జి వి ఆయనకు నివాళి గా ఈ మూవీ ని రూపొందించారు.

Team TFNవాట్సాప్
Karthi Khaidi Successfully Completes 50 Days,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Karthi Khaidi Completes 50 Days,Karthi Khaidi 50 Days Poster,Karthi Khaidi Telugu Movie,Karthi Upcoming New Movie
సినిమా వార్తలు

50 రోజుల "ఖైదీ " మూవీ

డ్రీమ్ వారియర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా " ఖైదీ " మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. " ఖైదీ " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను సత్య సాయి ఆర్ట్స్ కె కె రాధామోహన్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉంది - వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్స్ మహేష్ బాబు - "సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ", పవన్ కళ్యాణ్ - "గోపాల గోపాల " , వరుణ్ తేజ్ "F2" మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన "వెంకీ మామ " మూవీ భారీ అంచనాలతో ఈ రోజు రిలీజ్ అయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్ లో "పింక్" మూవీ రీమేక్

సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కానున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "MCA" మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈమూవీ దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాణ సారథ్యం లోరూపొందనుంది. నివేత థామస్ ఒక హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణ కి జోడీగా కేథ‌రిన్ ట్రెసా?

`సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ మూవీస్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ సినిమా స్క్రీన్ లో... `అల వైకుంఠ‌పుర‌ములో`

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ట‌బు, సుశాంత్, నివేదా పెతురాజ్, జ‌య‌రామ్, న‌వ‌దీప్, సునీల్, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని అల్లు అర‌వింద్, ఎస్. రాధాకృష్ణ (చిన‌బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya Love Story Completes 40 Percent Of Movie Shoot,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Naga Chaitanya Love Story,Naga Chaitanya New Movie Shooting Updates,Naga Chaitanya Latest News 2
సినిమా వార్తలు

40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న నాగ‌చైత‌న్య `ల‌వ్ స్టోరీ`

ఈ ఏడాది వేస‌విలో విడుద‌లైన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `మ‌జిలీ`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌. క‌ట్ చేస్తే... వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌విలో మ‌రో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. `ల‌వ్ స్టోరీ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి న‌టిస్తుండ‌గా... ఫీల్ గుడ్ మూవీస్ స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ బాబుకి జోడీగా శ్రుతి హాస‌న్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో శ్రుతి హాసన్ ఒక‌రు. `శ్రీ‌మంతుడు` చిత్రంలో జంట‌గా న‌టించిన ఈ ఇద్ద‌రూ... ఆ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్నారు. క‌ట్ చేస్తే... ఐదేళ్ళ విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీ మామ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Hands Up Song Out From Athade SrimanNarayana Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Hands Up Song,Hands Up Full Song,Athade SrimanNarayana Movie Songs,Athade SrimanNarayana Telugu Movie Songs
సాంగ్

"అతడే శ్రీమన్నారాయణ" మూవీ "హ్యాండ్సప్" సాంగ్ రిలీజ్

పుష్కర్ ఫిలిమ్స్ బ్యానర్ పై సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా కన్నడం లో రూపొందిన ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీ "అవనే శ్రీమన్నారాయణ " మూవీ కన్నడ, తెలుగు , తమిళ, మలయాళ, హిందీ భాషలలో డిసెంబర్ 27 వ తేదీ రిలీజ్ కానుంది. శాన్వి శ్రీవాత్సవ కథానాయిక. చరణ్ రాజ్, బి ఏ లోకనాథ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్