బాల‌కృష్ణ‌కి జోడీగా సోనాక్షి సిన్హా?

Bollywood Beauty Sonakshi Sinha To Pair Up With Nandamuri Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sonakshi Sinha Latest News,Actress Sonakshi Sinha New Movie News,Heroine Sonakshi Sinha Next Film Updates,Sonakshi Sinha Upcoming Movie News

హిందీ చిత్రం`దబంగ్`(2010)తో క‌థానాయిక‌గా తొలి అడుగేసింది సోనాక్షి సిన్హా. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌… ఆపై ప‌లు విజ‌య‌వంత‌మైన హిందీ చిత్రాల్లో సంద‌డి చేసింది. అంతేకాదు… ఐదేళ్ళ క్రితం విడుద‌లైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `లింగ`తో ద‌క్షిణాదిలో తొలిసారిగా మెరిసింది. క‌ట్ చేస్తే… ఐదేళ్ళ త‌రువాత మ‌రో ద‌క్షిణాది చిత్రంలో సోనాక్షిని నాయిక‌గా న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాయిక‌గా సోనాక్షి సిన్హాని న‌టింప‌జేసేందుకు బోయ‌పాటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్. త్వ‌ర‌లోనే సోనాక్షి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది..

ఇదిలా ఉంటే… బాల‌య్య తాజా చిత్రం `రూల‌ర్`, సోనాక్షి అప్ క‌మింగ్ ఫిల్మ్ `ద‌బంగ్ 3` డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =