మహేష్ బాబు నాకు స్ఫూర్తి – రష్మిక

Mahesh Babu Is My Inspiration Says Rashmika Mandanna,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna About Super Star Mahesh Babu,Actress Rashmika Mandanna Upcoming Movies

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక , సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడీ గా నటించిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మూవీ సెట్స్ లో ఎలా ఉండాలనే విషయంలో తనకు మహేష్ బాబు స్ఫూర్తి అని రష్మిక అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సరిలేరు నీకెవ్వరు ” మూవీ గురించి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ .. మహేష్ బాబు గొప్ప వ్యక్తి అని , ఆయనతో డాన్స్ చేసేందుకు భయం , ఇబ్బంది కలిగాయని, “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లోని ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ సాంగ్ లో ఆదర్శవంతంగా కనిపించేలా ప్రోత్సహించారని, మూవీ సెట్ లో ఎలా ఉండాలి, ఉండకూడదో నేర్పిన మహేష్ బాబు తనకు స్ఫూర్తి అని రష్మిక అన్నారు. రష్మిక ప్రస్తుతం “భీష్మ “షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =