నాగ‌చైత‌న్య‌కి `థ‌మ‌న్ ఫ్యాక్ట‌ర్` మ‌రోసారి క‌లిసొస్తుందా?

Naga Chaitanya Banks On Thaman Factor For His Movie Success

త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్ తో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన చిత్రం `వెంకీమామ‌`. ఇందులో నిజ‌జీవిత పాత్ర‌ల్లోనే ఈ మామాఅల్లుళ్ళు సంద‌డి చేయ‌నున్నారు. వెంకీ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రేపు (డిసెంబ‌ర్ 13) ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ సంగీత‌మందించిన సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో థ‌మ‌న్ కి ఇది మూడో చిత్రం కావ‌డం విశేషం. ఇప్ప‌టికే `త‌డాఖా`, `మ‌జిలీ` (నేప‌థ్య సంగీతం) కోసం ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ప‌నిచేశారు. రెండు చిత్రాల‌తోనూ విజ‌యాలు అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో… `థ‌మ‌న్ ఫ్యాక్ట‌ర్` మ‌రోసారి క‌లిసొచ్చి నాగ‌చైత‌న్య కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ చేరుతుందేమో చూడాలి.

`వెంకీమామ‌`కి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా… డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =