రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం

Superstar Rajinikanth New Movie Begins

సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు.ఈ మూవీ లో మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ రజనీకాంత్ 168వ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో, సెకండ్ షెడ్యూల్ చెన్నై లో జరుగనుంది. ఈ మూవీ లో రజనీకాంత్ తో 24 సంవత్సరాల తరువాత మీనా, 27 సంవత్సరాల తరువాత ఖుష్బూ నటించడం విశేషం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన “దర్బార్ “మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. తలైవా రజనీకాంత్ తో సన్ పిక్చర్స్ నిర్మించిన “రోబో “, “పేట “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =