తలైవా రజనీకాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు

Mahesh Babu Sends Out Birthday Wishes To Rajinikanth,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Birthday wishes from Mahesh Babu to Tamil Thalaiva,Rajinikanth birthday,Celebrities wish Rajinikanth Birthday,#HappyBirthdayRajinikanth

తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ 69 వ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు రజనీకాంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటించిన తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలకు అన్ని భాషలలోనూ క్రేజ్ ఉంది. దేశ, విదేశ అభిమానులు రజనీకాంత్ బర్త్ డే ను పండగలా జరుపుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు . “తలైవా రజనీకాంత్ సర్ కు జన్మదిన శుభాకాంక్షలు, మీరు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను , మీపై ప్రేమ , మర్యాద మాకు ఎప్పటికీ ఉంటుంది “అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =