“వలయం ” మూవీ మోషన్ టీజర్ రిలీజ్

Valayam Movie Motion Teaser Out,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Valayam Movie Motion Teaser,Valayam Motion Teaser,Valayam Telugu Movie Motion Teaser,Valayam Movie Updates,Valayam Movie Latest News

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో , పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ , దిగాంగన జంటగా సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “వలయం ” మూవీ రూపొందింది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వలయం ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి ని కలిగించింది. “బిచ్చగాడు “, “టిక్ టిక్ టిక్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిర్మాణ సంస్థ లో రూపొందిన “వలయం ” మూవీ మోషన్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సస్పెన్స్ తో కూడుకున్న విజువల్స్ తో రూపొందిన ఈ మోషన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
“వలయం ” మూవీ టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 10 =