“అశ్వథ్థామ‌” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Aswathama Movie Release Date, Aswathama Movie Updates, Aswathama Release Date Fixed, Aswathama Release Date Locked, Aswathama Telugu Movie Latest News, Aswathama Telugu Movie Release Date Confirmed, Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అశ్వథ్థామ‌” మూవీజనవరి 31వ తేదీ రిలీజ్ కానుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తో “అశ్వథ్థామ‌” మూవీ రూపొందింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉష మూల్పూరి నిర్మాణ సారథ్యంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా “అశ్వథ్థామ‌” మూవీ రూపొందింది. అన్యాయాన్ని ప్రశ్నించే యువకుడి పాత్రలో హీరో నాగశౌర్య నటించారు. యాక్షన్ సన్నివేశాలలో నాగశౌర్య అద్భుతంగా నటించారని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అశ్వథ్థామ‌” మూవీ మోషన్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. “అశ్వథ్థామ‌” మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్
చేస్తూ చిత్ర యూనిట్ ఈ రోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 3 =