” డిగ్రీ కాలేజీ “మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Degree College Movie Release Date Confirmed

శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా బ్యానర్ పై నరసింహ నంది దర్శకత్వంలో వరుణ్, శ్రీదివ్య జంటగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్” డిగ్రీ కాలేజీ “మూవీ జనవరి 1వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దువ్వాసి మోహన్, జయ వాణి, శ్రీనివాస మదన్ &RK ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు అందుకొన్న “1940 లో ఒక గ్రామం “మూవీ దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ” డిగ్రీ కాలేజీ “మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విజువల్స్ ఇంప్రెసివ్ గా ఉండి యూత్ ను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.