“ప్రతి రోజూ పండగే ” మూవీ ప్రీ రిలీజ్ వేడుక డేట్ ఫిక్స్

Prati Roju Pandaage Movie Pre Release Event Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prati Roju Pandaage Pre Release Event,Prati Roju Pandaage Movie Updates,Prati Roju Pandaage Telugu Movie

యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్, రావు రమేష్, రజిత ముఖ్య పాత్రలలో నటించారు. ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన “ప్రతి రోజూ పండగే ” మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

GA 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ విడుదలకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధం అయింది. “ప్రతి రోజూ పండగే ” మూవీ ప్రీ రిలీజ్ వేడుక 15 వ తేదీ ఐటిసి కోహినూర్ , మాదాపూర్ లో జరుగనుంది.
పోస్టర్స్,టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచేశాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =