“ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మూవీ ట్రైలర్ రిలీజ్

Enter The Girl Dragon Movie Trailer Out Now

టి .అంజయ్య సమర్పణలో , టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ దర్శకత్వంలో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో ఇండియా మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ మూవీ ” ” ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ” రూపొందింది. బ్రూస్ లీ అభిమాని అయిన ఆర్ జి వి ఆయనకు నివాళి గా ఈ మూవీ ని రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఇండో చైనీస్ మూవీ ” ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ” కై హీరోయిన్ పూజ భలేకర్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొన్నారు. ఈ మూవీ లో పూజ భలేకర్ శారీ తో కూడా స్టంట్స్ చేయడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ” ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ” మూవీ ట్రైలర్ చైనా లోని ఫోషన్ సిటీ లో ఈ రోజు 3:12 PM కు రిలీజ్ అయింది. ట్రైలర్ లోని భారీ ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =