యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉంది – వెంకటేష్

Victory Venkatesh Shows Interest To Work With Junior NTR,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Venkatesh Daggubati Interest To Work With Jr NTR,Venkatesh Daggubati Next Multistarrer Movie with Jr NTR

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్స్ మహేష్ బాబు – “సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు “, పవన్ కళ్యాణ్ – “గోపాల గోపాల ” , వరుణ్ తేజ్ “F2” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన “వెంకీ మామ ” మూవీ భారీ అంచనాలతో ఈ రోజు రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వెంకీ మామ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మీడియా తో సమావేశమయ్యారు. ఇప్పటి జనరేషన్ లో ఏ హీరో తో నటించాలనుకుంటున్నారు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వెంకటేష్ ఈ విధంగా సమాధానమిచ్చారు. వెంకటేష్ మాట్లాడుతూ … జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలనే కోరిక ను వెల్లడించారు. యంగ్ యాక్టర్స్ తో కలసి నటించినప్పుడు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని వెంకటేష్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =