“అతడే శ్రీమన్నారాయణ” మూవీ “హ్యాండ్సప్” సాంగ్ రిలీజ్

Hands Up Song Out From Athade SrimanNarayana Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Hands Up Song,Hands Up Full Song,Athade SrimanNarayana Movie Songs,Athade SrimanNarayana Telugu Movie Songs

పుష్కర్ ఫిలిమ్స్ బ్యానర్ పై సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా కన్నడం లో రూపొందిన ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీ “అవనే శ్రీమన్నారాయణ ” మూవీ కన్నడ, తెలుగు , తమిళ, మలయాళ, హిందీ భాషలలో డిసెంబర్ 27 వ తేదీ రిలీజ్ కానుంది. శాన్వి శ్రీవాత్సవ కథానాయిక. చరణ్ రాజ్, బి ఏ లోకనాథ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అవనే శ్రీమన్నారాయణ ” మూవీ లోని హ్యాండ్సప్ సాంగ్ ను డిసెంబర్ 12వ తేదీ 5 భాషలలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అతడే శ్రీమన్నారాయణ ” మూవీ ట్రైలర్ ను హీరో నాని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. “అతడే శ్రీమన్నారాయణ ” మూవీ సాంగ్ “హ్యాండ్సప్ ” మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =