“పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ ప్రారంభం

Mani Ratnam Starts Ponniyin Selvan Movie Shooting,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ponniyin Selvan Movie Shooting Updates,Ponniyin Selvan Shooting Latest News,Mani Ratnam New Movie Details,Mani Ratnam Ponniyin Selvan

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్ ” తమిళ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ నిన్న థాయ్ ల్యాండ్ లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం. తమిళ రాజు రాజరాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పొన్నియిన్ సెల్వన్ ” మూవీ లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, కీర్తి సురేష్, జయరామ్ , ఆది, విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తమిళం తోపాటు తెలుగు, హిందీ భాషలలో కూడా రిలీజ్ కానుంది. “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం 2020 సంవత్సరంలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =