“మత్తు వదలరా ” మూవీ ఫస్ట్ సింగిల్ “సాలా రే సాలా” రిలీజ్

Saalaa Rey Saalaa Song Out From Mathu Vadalara Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Saalaa Rey Saalaa Song,Saalaa Rey Saalaa Full Song,Mathu Vadalara Movie Songs,Mathu Vadalara Songs,Mathu Vadalara Telugu Movie Songs

మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో అంతా కొత్తవారితో రూపొందిన “మత్తు వదలరా ” మూవీ డిసెంబర్ 25వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా కోడూరి ఈ మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “రంగస్థలం ” కు అసిస్టెంట్ డైరెక్టర్ గా సింహా కోడూరిపనిచేశారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి 2 ” మూవీ తో సింగర్ గా పరిచయం అయిన కాలభైరవ ఈ మూవీ తో సంగీత దర్శకుడిగా మారారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “మత్తు వదలరా ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది. ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్
“సాలా రే సాలా” ను ఈ రోజు 4:59 PM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “సాలా రే సాలా” సాంగ్ ప్రేక్షకులను అలరించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =