మ్యూజిక్ సిట్టింగ్స్ లో “పింక్” మూవీ రీమేక్

Pink Telugu Remake Movie Enters Into Music Settings Stage,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pink Telugu Remake Music Settings,Pink Telugu Remake Movie Updates,Pink Telugu Remake Movie Release Date,Pink Telugu Remake Songs

సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కానున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “MCA” మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈమూవీ దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాణ సారథ్యం లోరూపొందనుంది. నివేత థామస్ ఒక హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న “పింక్” మూవీ రీమేక్ పూజ కార్యక్రమం దిల్ రాజు ఆఫీస్ లో నిన్న జరిగింది. ఈ మూవీ ఈ బ్యానర్ లో 40 వ మూవీ కావడం విశేషం. సంగీత దర్శకుడు థమన్ అందించిన ట్యూన్ తో “పింక్” మూవీ రీమేక్ కు మ్యూజిక్ కంపోజింగ్ ప్రారంభమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. జనవరి లో షూటింగ్ ప్రారంభం కానుందని, ఫిబ్రవరి లో పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =