కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"విరాటపర్వం 1992 " మూవీ రానా ఫస్ట్ లుక్ రిలీజ్

Rana Daggubati First Look From Virataparvam Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Virataparvam Movie Updates,Virataparvam Telugu Movie Latest News,Virataparvam Movie First Look,Viratapa
ఫస్ట్ లుక్1 ని. చదువు

"విరాటపర్వం 1992 " మూవీ రానా ఫస్ట్ లుక్ రిలీజ్

Rana Daggubati First Look From Virataparvam Movie Out Now

Rana Daggubati First Look From Virataparvam Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Virataparvam Movie Updates,Virataparvam Telugu Movie Latest News,Virataparvam Movie First Look,Viratapa

సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలంనాటి సామజిక పరిస్థితులు, రాజకీయ అంశాల నేపథ్యం లో యాక్షన్, రొమాంటిక్ డ్రామా, రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది.

"విరాటపర్వం " మూవీ లో బాలీవుడ్ నటి జరీనా వహాబ్ , నందిత దాస్, ఈశ్వరీరావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నందిత దాస్ 13 సంవత్సరాల తరువాత తెలుగు మూవీ లో నటించడం విశేషం. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు రానా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రానా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో రానా మిస్టీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్