ఆఫ్రికా లో “ప్రతి రోజూ పండగే “

Prati Roju Pandaage Movie To Release Across Africa On A Wide Range

హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టింది. “ప్రతి రోజూ పండగే ” మూవీ డిసెంబర్ 20 వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్
లతో పాటు ఆఫ్రికా లోకూడా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =