ఆది పినిశెట్టి మూవీ టైటిల్ “పార్ట్నర్ “

Aadhi Pinisetty New Movie Titled Partner

ఆర్ ఎఫ్ సి బ్యానర్ పై ఆది పినిశెట్టి హీరోగా మనోజ్ దామోదరన్ దర్శకత్వం లో సైన్స్ ఫిక్షన్ , రొమాంటిక్ కామెడీ మూవీ రూపొందుతుంది. హన్సిక, పల్లక్ లల్వాని కథానాయికలు. ఆది పినిశెట్టి బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ “పార్ట్నర్ “గా అనౌన్స్ చేస్తూ ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పార్ట్నర్ ” మూవీ ద్విభాషా చిత్రం గా తెలుగు, తమిళ భాషలలో రూపొందుతుంది. తెలుగు, తమిళ భాషలలో ఆది పినిశెట్టి సక్సెస్ ఫుల్ కథానాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. “పార్ట్నర్ ” మూవీ టాకీ పార్ట్ , రెండు సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుందని, రెండు సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయని దర్శకుడు మనోజ్ తెలిపారు. 2020 సంవత్సరం ప్రథమార్థం లో “పార్ట్నర్ ” మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =