కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 11

సినిమా వార్తలు

బాల‌కృష్ణ‌, చిరంత‌న్... హ్యాట్రిక్ కొడ‌తారా?

న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణకి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో చిరంత‌న్ భ‌ట్ ఒక‌రు. బాల‌య్య వందో చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`(2017)కి చిరంత‌న్ నే బాణీలు అందించాడు. హిస్టారిక‌ల్ డ్రామాగా రూపొందిన స‌ద‌రు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అనంత‌రం ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `జై సింహా` (2018) కూడా విజ‌య‌తీరాల‌కు చేరుకుంది.

Team TFNవాట్సాప్
Venkatesh Trinadha Rao Nakkina New Movie On Sets In 2020,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venkatesh New Movie in 2020,Victory Venkatesh Next Upcoming Movies 2020,Venkatesh Recent News About M
సినిమా వార్తలు

2020 సెకండాఫ్ లో వెంకీ, త్రినాథ‌రావ్ న‌క్కిన‌ చిత్రం?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `వెంకీమామ‌` చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు అందుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఈ రెండు సినిమాలు కూడా మ‌ల్టీస్టార‌ర్స్ గా రూపొందిన‌వే కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే... జ‌న‌వ‌రి నుంచి వెంకీ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్` రీమేక్ గా తెర‌కెక్క‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. శ‌ర‌వేగంగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి, 2020 వేస‌విలో రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`కార్తికేయ‌` సీక్వెల్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపొందిన డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ‌`(2014)... అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే... ఐదేళ్ళ త‌రువాత ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది. కుంభ‌మేళా నేప‌థ్యంలో.... `కార్తికేయ‌` సీక్వెల్ తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ - ఇండియా మూవీగా చిరు - కొర‌టాల చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి` పాన్-ఇండియా ఫిల్మ్ గా రిలీజైన సంగ‌తి తెలిసిందే. మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ అక్టోబ‌ర్ 2న‌ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో `సైరా` విడుద‌లైంది. క‌ట్ చేస్తే... ఇప్పుడ‌దే బాట‌లో చిరు నెక్స్ట్ ఫిల్మ్ కూడా ప‌లు భాష‌ల్లో తెర‌పైకి రానుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

బన్నీ - సుకుమార్ మూవీ - సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో... ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Applauds Venky Mama Movie Team,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Megastar Chiranjeevi About Venky Mama Movie,Megastar Chiranjeevi Applauds Venkatesh Acting,Chiranjeevi Rec
సినిమా వార్తలు

"వెంకీమామ" పై చిరంజీవి ప్రశంసలు

కె ఎస్ రవీంద్ర (బాబీ )దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీమామ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. సురేష్ పొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన "వెంకీమామ " మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీమామ " మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ కు జోడీగా యామి గౌతమ్..!

'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 60వ చిత్రం 'వలిమై'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటించనున్నాడని గత రెండు రోజులనుండి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తుంది. వలిమై మేకర్స్ విలన్ గా వేరే వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అసలు వారు కార్తికేయ ను సంప్రదించలేదని సమాచారం.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. గతకొద్ది కాలంగా ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇక తాజా సమాచారం ప్రకారం ఆఖరి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Pawan Kalyan Comeback New Movie Details, Pawan Kalyan Recent News 2019, Power Star Pawan Kalyan Makes A Massive Comeback With 3 Movies, Power Star Pawan Kalyan Upcoming 3 Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, Tol
స్పెషల్

3 చిత్రాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునరాగమనం

కాలం ఇచ్చే తీర్పుకు ఎవరూ అతీతులు కాదు... ఊహలకందని విజయాలతో , ఊహాతీతమైన అపజయాలతో సాగిపోయే స్టార్స్ జీవితంలో శుక్లపక్షపు వెన్నెల ఉంటుంది... కృష్ణపక్షపు తిమిరం ఉంటుంది. ఆ వెన్నెలను ఈ చీకటిని సమతుల్యం చేసుకోగలిగినప్పుడే ప్రజాబాహుళ్యంలో ఉన్న పాపులారిటీ,చరిష్మా పదిలంగా ఉంటాయి. ఈ వాస్తవాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం ఎర్లీగానే రియలైజ్ అయ్యారు. అందుకే రెండేళ్ల విరామం తరువాత వరుసగా మూడు సినిమాలు ట్రాక్ ఎక్కిస్తూ పవర్ స్టార్ గా తనకున్న డిమాండ్ ఏమిటో సినీ రాజకీయ వర్గాలకు చెప్పకనే చెప్పబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Team TFNవాట్సాప్
V Team Heads To Manali For Movie Shoot,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mohan Krishna Indraganti Movie V New Schedule,V Movie Shooting Updates,Krishna Indraganti Upcoming Movie V Latest News
సినిమా వార్తలు

మనాలిలో 'V' టీమ్

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ V. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం మనాలిలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా మనాలిలో ఈ రోజు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Mallesham Fame Ananya Nagalla Play Lead Role In Pink Telugu Remake,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Pink Telugu Remake Lead Role Actress,Mallesham Fame Ananya Nagalla New Movie Details,Anany
సినిమా వార్తలు

'పింక్' రీమేక్ లో 'మల్లేశం' హీరోయిన్..!

'పింక్' రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది. తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అంజ‌లి, నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టు వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మల్లేశం సినిమాలో నటించిన తెలుగమ్మాయి అనన్య కూడా పవన్ పింక్ రీమేక్ లో ఒక ముఖ్య పాత్రలో…

TFN Adminవాట్సాప్
బర్త్‌డే స్పెషల్స్

ఆత్మ విశ్వాస ప్రపూరితంగా సాగుతున్న దిల్ రాజు జైత్రయాత్ర

నిర్మాత అనే పదానికి అర్థంగా, అద్దంగా నిలిచిన మహానుభావులు,మహామహుల చరిత్ర ఏనాడో ముగిసిపోయింది... గతించిన వైభవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం 'నిర్మాత' అంటే సమూహంలో ఒంటరి. చుట్టూ ఎందరో ఉన్నా, అందరూ ఉన్నా నిర్మాత ఘోష, గోడు అరణ్యరోదనే అవుతున్నాయి. నిజానికి సినిమా అనే సప్తవర్ణ సౌధానికి మూల స్థంభమైన నిర్మాత ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. నిర్మాత మనుగడే ప్రశ్నార్థకమైన నేటి ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మవిశ్వాస ప్రపూరితంగా అద్భుత విజయాలను అందిపుచ్చుకుంటున్న నిర్మాత ఒకరున్నారు. ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ చెప్పుకొని బాధపడే సమస్యలు, సవాళ్లు ఆయనకూ ఉన్నాయి. కానీ ఆయన వాటిని అధిగమించే…

Team TFNవాట్సాప్
Mathu Vadalara Movie Trailer Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mathu Vadalara Movie Trailer,Mathu Vadalara Telugu Movie Trailer,Mathu Vadalara Trailer,Mathu Vadalara Official Trailer,
ట్రైలర్ & టీజర్

'మత్తు వదలరా' ట్రైలర్ రిలీజ్

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సింహ ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్థమైపోయింది. ఇప్పుడు తాజాగా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Amala Akkineni Takes Up Challenging Role,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Akkineni Amala Challenging Role,Amala Akkineni Next Interesting Role,Amala Akkineni Recent News
సినిమా వార్తలు

ఛాలెంజింగ్ పాత్రలో అమల అక్కినేని..!

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ పలువురు బయోపిక్ లు రాగా..తాజాగా మరో క్రీడాకారుడు బయోపిక్ వస్తున్న సంగతి తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్

నూతన దర్శకుడు సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఫాంటసీ, అడ్వెంచర్ కామెడీ కన్నడ మూవీ "అవనే శ్రీమన్నారాయణ" డబ్బింగ్ వెర్షన్స్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "అతడే శ్రీమన్నారాయణ " మూవీ జనవరి 1వ తేదీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ (దిల్ రాజు ) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ చైతన్య , సమంత జంటగా మరో మూవీ ?

హీరో నాగచైతన్య , సమంత ఫస్ట్ టైమ్ జంటగా నటించిన "ఏ మాయ చేసావె " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తరువాత "ఆటోనగర్ సూర్య ", "మనం " మూవీస్ లో జంటగా నటించారు. వారి వివాహం తరువాత రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా నటించిన "మజిలీ "మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరో మూవీ లో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దసరాకు ప్రభాస్ సినిమా రిలీజ్ ప్లాన్..!

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' (వర్కింగ్ టైటిల్) సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు.ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉండటం వల్ల జనవరి నెలాఖరున ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దక్షిణాది రీమేక్ మూవీస్ లో నటించడం ఇష్టం - సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "దబాంగ్ 3" డిసెంబర్ 20 వ తేదీ హిందీ, తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. శాండల్ వుడ్ సూపర్ స్టార్ సుదీప్ విలన్ గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ &మీడియా బ్యానర్స్ పై రూపొందిన "దబాంగ్ 3" మూవీ కి సాజిద్ వాజిద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Bunny Vas Gives Clarity On Allu Arjun Icon Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Producer Bunny Vas About Allu Arjun New Movie,Bunny Vas Next Movie with Allu Arjun,Allu Arjun Next Icon Movi
సినిమా వార్తలు

అల్లు అర్జున్ 'ఐకాన్' పై బన్నీ వాస్ క్లారిటీ..!

‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అల వైకుంఠ‌పుర‌ములో’లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని 2020 సంవత్సరం డైరీ ఫుల్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నాని 2020 సంవత్సరపు డైరీ ఫుల్ అయింది. హీరో నానిప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు కు నాని షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. చిన్న బ్రేక్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్

షేర్