శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్

Sri Venkateswara Film Distributors Releases New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sri Venkateswara Creations New Movies,SVC Film Distributors Releases New Movie,Producer Dilraju New Movies

నూతన దర్శకుడు సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఫాంటసీ, అడ్వెంచర్ కామెడీ కన్నడ మూవీ “అవనే శ్రీమన్నారాయణ” డబ్బింగ్ వెర్షన్స్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అతడే శ్రీమన్నారాయణ ” మూవీ జనవరి 1వ తేదీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ (దిల్ రాజు ) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై రక్షిత్ శెట్టి సినీకెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. రక్షిత్ శెట్టి కాప్ గా నటించిన ఈ మూవీ లో శాన్వి కథానాయిక. అజనీష్ లోక్ నాథ్, చరణ్ రాజ్ సంగీతం అందించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ “అతడే శ్రీమన్నారాయణ “మూవీ రిలీజ్ చేయనుండటం తో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =