ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 10
ఆ సినిమా తీయాలంటే పదివేల కోట్లు ఖర్చవుతుంది..!
మంచి టైటిల్ ను మిస్ చేసుకున్న రాజమౌళి..!
వన్యప్రాణి సంరక్షణకు నడుంకట్టిన రామ్ చరణ్
అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
అన్నకు అతిథిగా తమ్ముడు..!
'మత్తు వదలరా' సెన్సార్ పూర్తి
న్యూ ఇయర్ కు రానున్న వర్మ 'బ్యూటిఫుల్'
టాలీవుడ్ లో ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి

#CHIRU 152 షూటింగ్ ప్రారంభ తేదీ ఫిక్స్
బాలకృష్ణ డైరెక్షన్ లో 'ఆదిత్య 369' సీక్వెల్ ?

విజయ్ బాలీవుడ్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ మూవీ ?

కమెడియన్ అలీకి మాతృవియోగం

" మేజర్ " మూవీ లో అలియా భట్ హీరోయిన్ ?
రోమ్ లో 'భీష్మ' టీమ్ హంగామా
ఒకే బాటలో అనుష్క, సోనాక్షి సిన్హా

సూపర్ స్టార్ కు అతిథిగా మెగా స్టార్
ప్రతిరోజూ పండగే మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
ఆ సినిమా తీయాలంటే పదివేల కోట్లు ఖర్చవుతుంది..!
పైన వున్న టైటిల్ ను చూసి ఇంతకూ ఆ సినిమా ఏంటబ్బా అన్న డౌట్ వచ్చింది కదా..? అసలుసంగతేంటంటే.. దివంగత అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. గుంజన్ సక్సేనా బయోఫిక్, రూహీ ఆఫ్జా, దోస్తానా2 సినిమాలతో బిజీగా వుంది.
మంచి టైటిల్ ను మిస్ చేసుకున్న రాజమౌళి..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. మన్యంలోని కాఫీ తోటల్లో వారం రోజుల పాటు క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
వన్యప్రాణి సంరక్షణకు నడుంకట్టిన రామ్ చరణ్
ఇప్పటిదాకా కెమెరా ముందు కనిపించే రామ్ చరణ్ కొణిదెల కెమెరా వెనక్కి వెళ్లిపోయారంటే మీరు నమ్మగలరా? నిజంగా ఇది ఆయనకు కొత్త పాత్రే. అది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్ర అన్నమాట. అంటే కెమెరా వెనకే కదా ఆయన ఉండేది. వన్యప్రాణి సంరక్షణ కోసం ఆయన కొత్త పాత్ర ఇది. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచస్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో ఆయన కూడా పాలుపంచుకోనున్నారు. ఆయన కొత్తగా నిర్మించిన ఇంట్లో ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇందులో సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు తదితర వన్యప్రాణుల ఫొటోలను కూడా ఏర్పాటుచేశారు.
అలీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. రాజమండ్రిలో చనిపోవడంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
అన్నకు అతిథిగా తమ్ముడు..!
‘118’ ఘనవిజయం తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
'మత్తు వదలరా' సెన్సార్ పూర్తి
నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
న్యూ ఇయర్ కు రానున్న వర్మ 'బ్యూటిఫుల్'
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా 'బ్యూటిఫుల్'. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చింది.

మంత్రి ధర్మాన నోట రాజమౌళి - బోయపాటి ప్రస్తావన
పెళ్లోళ్లు పెళ్లోళ్లు బాగానే ఉన్నారు.. కానీ పెళ్లికి వచ్చిన వాళ్లే ఏదో " .. అన్నట్లుగా ఉంది నిన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని పై జరిగిన ప్రత్యక్ష ప్రసార చర్చా కార్యక్రమం.
టాలీవుడ్ లో ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుంది ఓ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు లవ్లీ సినిమాతో సినీ తెరకు పరిచయమైన శాన్వి శ్రీవాత్సవ. లవ్లీ తర్వాత శాన్వి పలు సినిమాల్లో నటించినా అవి సరైన విజయం దక్కించుకోక పోవడంతో సరైన అవకాశాలు రాక టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తుంది ఈ భామ.

#CHIRU 152 షూటింగ్ ప్రారంభ తేదీ ఫిక్స్
మెసేజ్ ఓరియెంటెడ్ "శ్రీమంతుడు ", "జనతా గ్యారేజ్ ", "భరత్ అనే నేను " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో #CHIRU 152 మూవీ రూపొందనుందనే విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందే మూవీ పూజ కార్యక్రమం జరుపుకుంది.
బాలకృష్ణ డైరెక్షన్ లో 'ఆదిత్య 369' సీక్వెల్ ?
వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు సమానంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

విజయ్ బాలీవుడ్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్
చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ సినిమా కెరీర్ నే మార్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత కూడా విజయ్ మంచి హిట్స్ కొట్టడంతో ఇక తిరుగులేకుండా పోయింది. కేవలం ఒక్క తెలుగులోనే కాదు సౌత్ నుండి నార్త్ వరకు విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ, రఖుల్ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ కు ఫిదా అయిపోయారంటేనే చెప్పొచ్చు అతనికి ఎంత క్రేజ్ ఉందో.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ మూవీ ?
శ్రీ దేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ , పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కమెడియన్ అలీకి మాతృవియోగం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి మరణించారు. అయితే అలీ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉండగా.. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.

" మేజర్ " మూవీ లో అలియా భట్ హీరోయిన్ ?
జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్, సోనీ పిక్చర్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ కథానాయకుడిగా "మేజర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే 26/11 ముంబై ఎటాక్స్ లో ప్రాణం కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా "మేజర్ " మూవీ రూపొందుతుంది. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ బయోపిక్ మూవీ లో హీరోయిన్ గా అలియా భట్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం.

"అల .. వైకుంఠపురములో ... మూవీ మరో రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో ... మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, జయరామ్ , నివేత పేతురాజ్, సుశాంత్, మురళీ శర్మ, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రోమ్ లో 'భీష్మ' టీమ్ హంగామా
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టీమ్ రోమ్ వెళ్లినట్టు తెలుస్తుంది. పాటల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
ఒకే బాటలో అనుష్క, సోనాక్షి సిన్హా
సీక్వెల్ మూవీస్ ఎప్పుడూ కథానాయకుల పక్షమే. అయితే, అతి కొద్ది సీక్వెల్స్ మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటాయి. వీటిల్లో... హీరోలతో పాటు హీరోయిన్లూ కొనసాగుతుంటారు. అలాంటి అరుదైన `సీక్వెల్` ఆఫర్లను సొంతం చేసుకున్న నాయికలుగా సౌత్ లో అనుష్కని, నార్త్ లో సోనాక్షి సిన్హాని ప్రస్తావించవచ్చు. ఎందుకంటే... ఈ ఇద్దరు కూడా వేర్వేరు భాషలకు చెందిన ఫ్రాంచైజీల తాలూకు మూడు కొనసాగింపు చిత్రాల్లో నాయికలుగా నటించారు.

సూపర్ స్టార్ కు అతిథిగా మెగా స్టార్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో కూడా ఇప్పటినుండే జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను సాంగ్స్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.