మనాలిలో ‘V’ టీమ్

V Team Heads To Manali For Movie Shoot,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mohan Krishna Indraganti Movie V New Schedule,V Movie Shooting Updates,Krishna Indraganti Upcoming Movie V Latest News

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ V. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం మనాలిలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా మనాలిలో ఈ రోజు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తుండగా.. సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. మరి చూద్దాం నాని నెగెటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో..!

ఇదిలాఉండగా వీటితో పాటు నానీ ‘టక్ జగదీష్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు… ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు.. అలాగే నిర్మాతగా తన రెండో మూవీ ఫ‌ల‌క్‌నామ్ దాస్ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొంద‌నున్న హిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వీటితో పాటు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త‌యాన్ తో ఒక మూవీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =