“వెంకీమామ” పై చిరంజీవి ప్రశంసలు

Megastar Chiranjeevi Applauds Venky Mama Movie Team,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Megastar Chiranjeevi About Venky Mama Movie,Megastar Chiranjeevi Applauds Venkatesh Acting,Chiranjeevi Recent News

కె ఎస్ రవీంద్ర (బాబీ )దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “వెంకీమామ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. సురేష్ పొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన “వెంకీమామ ” మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు. “వెంకీమామ ” మూవీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వెంకీమామ ” మూవీ పై మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ .. తన ఫ్యామిలీ తో “వెంకీమామ ” మూవీ చూశామని , అందరికీ మూవీ నచ్చిందని, ఎంజాయ్ చేశామని ఈ మూవీ అంతగా నచ్చడానికి వెంకటేష్ కారణమని, వెంకటేష్ తనదైన ప్రత్యేక స్టైల్ లో కామెడీ, ఎమోషన్స్ తో అలరించారని, యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగానటించారని ,అతనికి అభినందనలు అని ,
నాగచైతన్య మెచ్యూర్డ్ గా నటించి మూవీ సక్సెస్ లో భాగమయ్యారని, దర్శకుడు బాబీ , తన స్టైల్ ఆఫ్ టేకింగ్ , స్క్రీన్ ప్లే తో “వెంకీమామ ” ను అందంగా తెరకెక్కించారని, మూవీ టీమ్ కు అభినందనలు అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 13 =