‘మత్తు వదలరా’ ట్రైలర్ రిలీజ్

Mathu Vadalara Movie Trailer Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mathu Vadalara Movie Trailer,Mathu Vadalara Telugu Movie Trailer,Mathu Vadalara Trailer,Mathu Vadalara Official Trailer,Mathu Vadalara Movie Updates

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సింహ ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్థమైపోయింది. ఇప్పుడు తాజాగా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో నరేష్‌ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. కీరవాణి తనయుడు బాహుబలి2, అరవింద సమేత మూవీస్ హిట్ సాంగ్స్ పాడిన కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ .. క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి కీరవాణి కొడుకులు హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =